దేవా నా కరములనెత్తి | Deva Na Karamulanethi Lyrics

దేవా నా కరములనెత్తి | Deva Na Karamulanethi Lyrics || Telugu Christian Worship Song by Joel Bob

Telugu Lyrics

Deva Na Karamulanethi Lyrics in Telugu

సాటి ఎవ్వరూ లేరు ఇలలో- సమానులెవ్వరూ ఇహ పరములో (2)

యోగ్యత లేని నాపై దేవా – మితిలేని కృప చూపి

నిరాశే మిగిలిన ఈ జీవితంలో – నిరీక్షణనిచ్చావు    || సాటి ఎవ్వరూ ||

దేవా నా కరములనెత్తి – దేవా నిన్నే కీర్తించి

దేవా నిన్నారాధింతును (4)


1. పాప బానిస బ్రతుకు – ఆకర్షణ నిండిన లోకం

సర్వమనే భ్రమలోనే బ్రతికానే – నీ వాక్యముతో సంధించి

నా ఆత్మ నేత్రములు తెరచి – ప్రేమతో నన్నాకర్షించావే (2)

దేవా నా కరములనెత్తి – దేవా నిన్నే కీర్తించి

దేవా నిన్నారాధింతును (2)


2. మలినమైన మనసు – గమ్యంలేని పయనం

హృదయమే చీకటిమయమయ్యిందే – నీ రక్తముతో నను కడిగి

నాకు విడుదలను దయచేసి – వెలుగుతో నాకు మార్గం చూపావే (2)

దేవా నా కరములనెత్తి – దేవా నిన్నే కీర్తించి

దేవా నిన్నారాధింతును (2)     || సాటి ఎవ్వరూ ||

English Lyrics

Deva Na Karamulanethi Lyrics in English

Saati Evvaru Leru Ilalo – Samaanulevvaru Iha Paramulo (2)

Yogyatha Leni Naapai Devaa – Mithileni Krupa Choopi

Niraashe Migilina Ee Jeevithamlo – Nireekshananichchaavu   || Saati ||

Devaa Naa Karamulanetthi – Devaa Ninne Keerthinchi

Devaa Ninnaaraadhinthunu (4)


1. Paapa Baanisa Brathuku – Aakarshana Nindina Lokam

Sarvamane Bhramalone Brathikaane – Nee Vaakyamutho Sandhinchi

Naa Aathma Nethramulu Therachi – Prematho Nannaakarshinchaave (2)

Devaa Naa Karamulanetthi – Devaa Ninne Keerthinchi

Devaa Ninnaaraadhinthunu (2)


2. Malinamaina Manasu – Gamyam Leni Payanam

Hrudayame Cheekatimayamayyinde – Nee Rakthamutho Nanu Kadigi

Naaku Vidudalanu Dayachesi – Velugutho Naaku Maargam Choopaave (2)

Devaa Naa Karamulanetthi – Devaa Ninne Keerthinchi

Devaa Ninnaaraadhinthunu (4)      || Saati ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics Tune Vocals: Joel N Bob

Music Composition: Joel N Bob

Ringtone Download

Deva Naa Karamulanethi Ringtone Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro