దావీదు కుమారుడా | Davidu Kumaruda Song Lyrics

దావీదు కుమారుడా నను దాటిపోకయా | Davidu Kumaruda Song Lyrics | Telugu Christian Song | Pastor Shalem Raju Songs

Telugu Lyrics

Davidu Kumaruda Lyrics in Telugu

నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయా – నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా (2)

దావీదు కుమారుడా నను దాటిపొకయా – నజరేతువాడా నను విడిచిపోకయా (2) || నీవు ||


1. గ్రుడ్డి వాడినయ్యా నా కనులు తెరువవా – మూగవాడినయ్యా నా స్వరము నియ్యవా (2)

కుంటి వాడినయ్య నా తోడు నడువవా (2)    || దావీదు ||


2. లోకమంత చూసి నను ఏడిపించినా – జాలితో నన్ను నీవు చేరదీయవా (2)

ఒంటరినయ్యా నాతోడు నిలువవా (2)    || దావీదు ||


3. నా తల్లి నన్ను మరచిపోయిన – నా తండ్రి నన్ను విడిచిపోయిన (2)

తల్లి తండ్రి నీవై నను లాలించవా (2)    || దావీదు ||

English Lyrics

Davidu Kumaruda Lyrics in English

Neevu Thappa Naaki Lokamlo Evaarunnaaraayaa – Neeku Thappa Naalo

Evariki Chote Ledhaayaa (2)

Davidu Kumaaruda Nanu Dhaatipokayaa – Najarethuvaa Nanu

Vidichipokayaa (2) || Neevu Thappa ||


1. Gruddi Vaadinaayyaa Naa Kanulu Theruvaavaa – Moogavaadinaayyaa

Naa Swaramu Niyyavaa (2)

Kunti Vaadinaayya Naa Thodu Naduvavaa (2)      || Davidu ||


2. Lokamanta Choosi Nanu Yadipinchinaa – Jaalito Nannu Neevu Cheeradheeyavaa (2)

Ontarinaayyaa Naathodu Niluvavaa (2)      || Davidu ||


3. Naa Thalli Nanu Marachipoyna – Naa Thandri Nanu Vidichipoyna (2)

Thalli Thandri Neevai Nanu Laalinchavaa (2)     || Davidu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Vocals: Pastor Shalem Raju Garu

How to Play on Keyboard

Davidu Kumaruda Song on Keyboard

Ringtone Download

Davidu Kumaruda Ringtone Download

Leave a comment

You Cannot Copy My Content Bro