ప్రభుయేసు నా రక్షకా | Prabhu Yesu Na Rakshaka

Telugu Lyrics

Prabhu Yesu Na Rakshaka Lyrics in Telugu

ప్రభుయేసు నా రక్షకా – నొసగు కన్నులు నాకు – నిరతము నే నిన్ను జూడ (2)

అల్ఫయు నీవే – ఓమేగయు నీవే (2)      || ప్రభుయేసు ||


1. ప్రియుడైన యోహాను పత్మాసులో – ప్రియమైన యేసూ – నీ స్వరూపము (2)

ప్రియమార జూచి – బహు ధన్యుడయ్యె – ప్రియ ప్రభు – నిన్ను జూడనిమ్ము (2)

|| ప్రభుయేసు ||


2. లెక్కలేని మార్లు పడిపోతిని – దిక్కులేనివాడ నే నైతిని (2)

చక్కజేసి నా నేత్రాలు దెరచి – గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2)

|| ప్రభుయేసు ||


3. ఎఱిగి ఎఱిగి నే చెడిపోతిని – యేసు నీ గాయము రేపితిని (2)

మోసపోతి నేను దృష్టి దొలగితి – దాసుడ నన్ను జూడనిమ్ము (2)

|| ప్రభుయేసు ||


4. ఎందరేసుని వైపు చూచెదరో – పొందెదరు వెల్గు ముఖమున (2)

సందియంబు లేక సంతోషించుచు – ముందుకు పరుగెత్తెదరు (2)

|| ప్రభుయేసు ||


5. విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ – కొనసాగించువాడా యేసు ప్రభూ (2)

వినయముతో నేను నీవైపు జూచుచు – విసుగక పరుగెత్త నేర్పు (2) || ప్రభుయేసు ||


6. కంటికి కనబడని వెన్నియో – చెవికి వినబడని వెన్నియో (2)

హృదయ గోచరము కాని వెన్నియో – సిద్ధపరచితివా నాకై (2) || ప్రభుయేసు ||


7. లోక భోగాలపై నా నేత్రాలు – సోకకుండునట్లు కృపజూపుము (2)

నీ మహిమ దివ్య స్వరూపమును – నిండార నను జూడనిమ్ము (2)

|| ప్రభుయేసు ||

English Lyrics

Prabhu Yesu Na Rakshaka Lyrics in English

Prabhu Yesu Na Rakshaka – Nosagu Kannulu Nakku – Nirathamu Ne Ninu Jooda (2)

Alphayu Neeve – Omegayu Neeve (2) || Prabhuyesu ||


1. Priyudaina Yohanu Pathmasuloo – Priyamaina Yesu – Nee Swaroopamu (2)

Priyamaara Joochi – Bahu Dhanyudayye – Priya Prabhu – Ninu Joodanimmu (2)

|| Prabhuyesu ||


2. Lekkaleni Marlu Padipothini – Dikkuleneevaada Ne Naithini (2)

Chakkajesi Naa Netralu Dherachi – Grakkuna Ninu Joodanimmu (2)

|| Prabhuyesu ||


3. Erigi Erigi Ne Chedipothini – Yesu Nee Gaayamu Repithini (2)

Mosapothi Nenu Drishti Dolagithi – Daasuda Nannu Joodanimmu (2)

|| Prabhuyesu ||


4. Endharesuni Vaipu Choochedharo – Pondedharu Velgu Mukhamuna (2)

Sandhiyambu Leka Santoshinchuchu – Mundhuku Parugetthedharu (2)

|| Prabhuyesu ||


5. Vishwasa kartha O Yesu Prabhu – Konasaginchuvada Yesu Prabhu (2)

Vinayamutho Nenu Nevaipu Joochuchu – Visugaka Parugettha Nerpu (2)

|| Prabhuyesu ||


6. Kantiki Kanabadani Venniyo – Cheviki Vinabadani Venniyo (2)

Hrudhaya Gocharamu Kani Venniyo – Siddhaparachithivaa Nakai (2)

|| Prabhuyesu ||


7. Loka Bhogaalapai Na Nethralu – Sokakundunatlu Kripajoopumu (2)

Nee Mahima Dhivya Swaroopamunu – Nindara Nanu Joodanimmu (2)

|| Prabhuyesu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

How to Play on Keyboard

Prabhu Yesu Na Rakshaka Song on Keyboard

Ringtone Download

Prabhu Yesu Na Rakshaka Ringtone Download

Mp3 Song Download

Prabhu Yesu Na Rakshaka Mp3 Song Download

Leave a comment

You Cannot Copy My Content Bro