చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా | Chuchuchunna Devudavu || Hosanna Ministries Song
Telugu Lyrics
Chuchuchunna Devudavu Neeve Yesayya Lyrics in Telugu
చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా
చూడ ముచ్చటాయెనే – సుకుమార సుమములైన – నీ నేత్రాలంకృతము (2)
1. పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో
క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో (2)
ఆప్యాయతకు నోచుకొనని – నను చేరదీసిన కృపా సాగరా (2) || చూచుచున్న ||
2. అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు
తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా (2)
అగ్ని వంటి శోధనలను – తప్పించితివే దయా సాగరా (2) || చూచుచున్న ||
English Lyrics
Chuchuchunna Devudavu Neeve Yesayya Lyrics in English
Chuchuchunna Devudavu Neeve Yesayyaa
Chooda Muchchataayaene Sukumaara Sumamulaina – Nee Nethraalankruthamu (2)
1. Paschaaththapamu Kalugune Nee Dhayagala Choopulatho
Kshaminchabadudhuru Evarainaa Raktha Prokshanatho (2)
Aapyaayathaku Nochukonani
Nanu Cheradheesina Krupaa Saagaraa (2) || Chuchuchunna ||
2. Agni Jwaalaamayame Nee Choopula Valayaalu
Thappinchukondhuraa Evarainaa Enthati Ghanulainaa (2)
Agni Vanti Sodhanalanu
Thappinchithive Dhayaa Saagaraa (2) || Chuchuchunna ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Vocals: Anitha
Lyricist: Pastor Yesanna Garu
Music By: Vincey
Ringtone Download
Chuchuchunna Devudavu Ringtone Download
Mp3 Song Download
Chuchuchunna Devudavu Mp3 Song Download
More Hosanna Ministries Songs
Click Here for more Hosanna Ministries Songs