దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును | Deva Na Hrudayamutho

దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును | Deva Na Hrudayamutho || Telugu Christian Hope Song

Telugu Lyrics

Deva Naa Hrudayamutho Lyrics in Telugu

దేవా నా హృదయముతో – నిన్నే నేను కీర్తింతును (2)

మారని ప్రేమ నీదే (2)

నిన్ను కీర్తింతును ఓ… ఓ… – నిన్ను కొనియాడెద        || దేవా నా ||


1. ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా-

నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా (2)

నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆలాపన

నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆరాధన      || మారని ||


2. నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా –

పరలోక రాజ్యములో పరవశించాలని (2)

నీ కోసమే నీ కోసమే – నా ఈ నిరీక్షణ (2)     || మారని ||

English Lyrics

Deva Naa Hrudayamutho Lyrics in English

Deva Na Hrudayamutho – Ninne Nenu Keerthinthunu (2)

Maarani Prema Needhe (2)

Ninnu Keerthinthunu Oh… Oh… – Ninnu Koniyadedha    || Deva Na ||


1. Odharpukai Nenu Neekai Vechi Choosthunnaa –

Nee Prema Kaugililo Nanu Bandhinchumaa (2)

Nee Kosame Nee Kosame – Naa Ee Aalapana

Nee Kosame Nee Kosame – Naa Ee Aaradhana   || Maarani ||


2. Nee Rakakai Nenu Ilalo Vechi Choosthunnaa –

Paraloka Raajyamulo Paravasinchalani (2)

Nee Kosame Nee Kosame – Naa Ee Nireekshana (2)   || Maarani ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, and Vocals by: Ravinder Vottepu

Music By: D-Movies

Track Music

Deva Na Hrudhayamutho Track Music

Ringtone Download

Deva Na Hrudayamutho Ringtone Download

Mp3 Song Download

Deva Na Hrudayamutho Mp3 Song Download

More Hope Songs

Click Here for more Telugu Christian Hope Songs

Leave a comment

You Cannot Copy My Content Bro