అంకితం ప్రభూ నా జీవితం | Ankitham Prabhu Naa Jeevitham

అంకితం ప్రభూ నా జీవితం | Ankitham Prabhu Naa Jeevitham || Telugu Christian Thanks Giving Song

Telugu Lyrics

Ankitham Prabhu Naa Jeevitham Song Lyrics in Telugu

అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా (2)

నీ సేవకై ఈ సమర్పణా – అంగీకరించుము నాదు రక్షకా (2)    || అంకితం ||


1. మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవా

నిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువా

నీ కృపలో బహుగా ఫలించుటకు – ఫలింపని వారికి ప్రకటించుటకు (2)

అంగీకరించుము నా సమర్పణ     || అంకితం ||


2. కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ కాంతినిచ్చావు దేవా

చీకటిలోనున్న నా జీవితం – చిరుదివ్వెగా చేసావు ప్రభువా

నీ సన్నిధిలో ప్రకాశించుటకు – అంధకార ఛాయలను తొలగించుటకు (2)

అంగీకరించుము నా సమర్పణ    || అంకితం ||

English Lyrics

Ankitham Prabhu Naa Jeevitham Song Lyrics in English

Ankitham Prabhu Naa Jeevitham – nee charanala sevake ankithamayya (2)

Nee sevakai ee samarpana – angikarinchumu nadhu rakshaka (2) 

|| Ankitham ||


1. Modubarina na jeevitham – chigurimpajesavu dheva

Nishphalamaina na jeevitham – phaliyimpajesavu prabhava

Nee krupalo bahuga phalinchutaku – phalipani vaariki prakatinchutaku (2)

Angikarinchumu na samarpana     || Ankitham ||


2. Karu cheekati katinya kadalilo – nee kanthinichavu dheva

Cheekatilonunna na jeevitham – chirudhivvega chesavu prabhava

Nee sannidhilo prakashinchutaku – andhakara chaayalanu tholaginchutaku (2)

Angikarinchumu na samarpana    || Ankitham ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Ankitham Prabhu Naa Jeevitham Track Music

Ringtone Download

Ankitham Prabhu Naa Jeevitham Ringtone Download

More Thanksgiving Songs

Click Here for more Telugu Christian Thanks Giving Songs

Leave a comment

You Cannot Copy My Content Bro