అంతా నా మేలుకే | Antha Naa Meluke lyrics || Telugu Christian Worship Song by Andrew Asher
Telugu Lyrics
Antha Naa Meluke Lyrics in Telugu
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2)
అ.ప.: అంతా నా మేలుకే – ఆరాధనా యేసుకే
అంతా నా మంచికే
తన చిత్తమునకు తల వంచితే (2)
అరాధన ఆపను – స్తుతియించుట మానను (2)
స్తుతియించుట మానను
1. కన్నీల్లే పానములైన – కఠిన దుఃఖ బాధలైన
స్థితిగతులే మారిన – అవకాశం చేజారిన (2)
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (4) || అంతా నా ||
2. ఆస్తులన్ని కోల్పోయిన – కన్నవారే కునుమరుగైన
ఊపిరి బరువైన – గుండెలే పగిలినా (2)
యెహోవా యిచ్చెను – యెహోవా తీసికొనెను (2)
ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక (2) || అంతా నా ||
3. అవమానం ఎంతైన – నా వారే కాదన్న
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా? (2)
నీవు నా కుండగా – ఏది నాకక్కర లేదు (4) || అంతా నా ||
4. సంకల్పాన పిలుపొంది – నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి – మేలుకై జరుగును (2)
యేసుని సారూప్యము నేను పొందాలని (2)
అనుమతించిన ఈ – విలువైన సిలువకై (2) || అంతా నా ||
5. నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను – తెలిసికొందును (2)
ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే (2)
అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే (2) || అంతా నా ||
English Lyrics
Antha Naa Meluke Lyrics in English
Nenellappudu Yehovanu Sannuthinchedhan
Nithyamu Aayana Keerthi Naa Notanundun – (2)
Anthaa Naa Meluke – Aaradhana Yesuke
Antha Naa Manchike
Thana Chithamunaku Thala Vanchithe (2)
Aaradhana Aapanu – Sthuthiyinchuta Maananu (2)
Sthuthiyinchuta Maananu
1. Kannelle Paanamulaina – Katina Dhukhabaadhalaina
Sthithigathule Maarinaa – Avakaasam Chejarinaa (2)
Maaradhu Yesu Prema – Nithyudaina Thandri Prema (4) || Anthaa Naa ||
2. Aasthulanni Kolpoyinaa – Kannavaare Kanumarugaina
Oopire Baruvaina – Gundele Pagilinaa – (2)
Yehovah Ichenhu – Yehovah Theesikonenu (2)
Aayana Naamamunake – Sthuthi Kalugu Gaaka (2) || Anthaa Naa ||
3. Avamaanam Enthaina – Naa Vaare Kaadhanna
Neevu Thappa Evarunnaru Aakaasamandhuna ?
Neevu Naakundagaa – Edhi Naakakkaraledhu (4) || Anthaa Naa ||
4. Sankalpaana Pilupondhi – Ninne Preminchu Naaku
Samasthamu Samakoodi – Melukai Jarugunu (2)
Yesunee Saaroopyamu Nenu Pondhalani (2)
Anumathinchina Ee Viluvaina Siluvakai (2) || Anthaa Naa ||
5. Neevu Cheyunadhi – Naakippudu Theliyadhu
Ika Meedhata Nenu – Thelisikondhunu (2)
Prasthuthamu Samasthamu Dhukhakarame (2)
Abhyasinchina Neethi – Samaadhanaphalame (2) || Anthaa Naa ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Lyrics, Tune, Sung by: Dr.Asher Andrew
Music Composed by: Pranam Kamlakhar
Ringtone Download
Antha Naa Meluke Ringtone Download
Mp3 Song Download
Antha Naa Meluke Mp3 Song Download
Testimony
Andrew Asher Testimony
More Worship Songs
Click Here for more Worship Songs
Track Music
Antha Naa Meluke Track Music