నీవు చేసిన మేళ్లకు | Neevu Chesina Mellaku

నీవు చేసిన మేళ్లకు | Neevu Chesina Mellaku || Telugu Christian Worship Song (Jyothi Raju Garu)

Telugu Lyrics

Neevu Chesina Mellaku lyrics in Telugu

నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు (2)

వందనం యేసయ్యా – వందనం యేసయ్యా (2)


1. ఏ పాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు

అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు (2)

వందనం యేసయ్యా – వందనం యేసయ్యా (2)


2. బలహీనులైన మమ్ము నీవెంతగానో బలపరిచావు

క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు (2)

వందనం యేసయ్యా – వందనం యేసయ్యా (2)    || నీవు చేసిన ||

English Lyrics

Neevu Chesina Mellaku Lyrics in English

Neevu Chesina Mellaku Neevu Choopina Krupalaku (2)

Vandhanam Yesayyaa… – Vandhanam Yesayyaa… (2)


1. Yepati Vadanani Nenu Nannenthagano Preminchavu

Anchelancheluga Hechinchi Nannenthagano Dheevinchaavu (2)

Vandhanam Yesayyaa… – Vandhanam Yesayyaa… (2)


2. Balaheenulaina Mammu Neeventhagaano Balaparichavu

Kesthesu Mahimaiswaryamulo Prathi Avasaramunu Theerchavu (2)

Vandhanam Yesayyaa… – Vandhanam Yesayyaa… (2)    || Neevu Chesina ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics and Tune: Pastor Raja Babu

Vocals: Pastor Jyoti Raju and Team

Chords

Neevu Chesina Mellaku Song Chords

[Chorus]
Em D C Em
నీవు చేసిన మేళ్ళకు – నీవు చూపిన కృపలకు
Em D C Em
నీవు చేసిన మేళ్ళకు – నీవు చూపిన కృపలకు
G
వందనం యేసయ్యా
Bm
వందనం యేసయ్యా
D
వందనం యేసయ్యా
Em
వందనం యేసయ్యా


[Verse 1]
Em C D
ఏపాటివాడనని నేను – నన్నెంతగానో ప్రేమించావు
C Em
అంచెలంచెలుగా హెచ్చించి – నన్నెంతగానో దీవించావు
Em C D
ఏపాటివాడనని నేను – నన్నెంతగానో ప్రేమించావు
C Em
అంచెలంచెలుగా హెచ్చించి – నన్నెంతగానో దీవించావు
G
వందనం యేసయ్యా
Bm
వందనం యేసయ్యా
D
వందనం యేసయ్యా
Em
వందనం యేసయ్యా

Track Music

Neevu Chesina Mellaku Track Music

How To Play on Keyboard

Neevu Chesina Mellaku Song on Keyboard

More Thanks Giving Songs

Click Here for more Thanks Giving Songs

Leave a comment

You Cannot Copy My Content Bro