నీలోనే మా ఉనికి | Neelone Maa Uniki Song Lyrics

నీలోనే మా ఉనికి | Neelone Maa Uniki Song Lyrics || Telugu Christian Worship Song by A R Stevenson

Telugu Lyrics

Neelone Maa Uniki Song Lyrics in Telugu

నీలోనే మా ఉనికి – దూరంగా ఉండవు ఎవరికీ (2)

బ్రతికేది నీయందే – జీవం నీవు దయచేసిందే (2)

యేసు నీకే స్తోత్రము – నీవే మా సమస్తము (2)

సేవింతుము – ఆరాదింతుము (2)        || నీలోనే మా ||


1.  మా కాపరివి నీవే ప్రభువా – లేమి రానీయవు (2)

భద్రపరచెదవు – గిన్నె నింపెదవు (2)

కృపాక్షేమములే పంపెదవు (2)

యెహోవా రోహీ స్తోత్రము – నీవే మా సమస్తము

యెహోవా యీరే స్తోత్రము – నీవే మా సమస్తము

సేవింతుము – ఆరాదింతుము (2)        || నీలోనే మా ||


2. శాంతి  జలముల నడిపే ప్రభువా – కలతపడనీయవు (2)

స్వస్థపరచెదవు – సేదదీర్చెదవు (2)

నూనెతో తలను అంటెదవు (2)

యెహోవా షాలోమ్ స్తోత్రము – నీవే మా సమస్తము

యెహోవా రాఫా స్తోత్రము – నీవే మా సమస్తము

సేవింతుము – ఆరాదింతుము (2)        || నీలోనే మా ||


3. విజయశిఖరము చేర్చే ప్రభువా – ఓడిపోనీయవు (2)

తృప్తి పరచెదవు – సమకూర్చెదవు (2)

మందిరపు మేలు పంచెదవు (2)

యెహోవా నిస్సీ స్తోత్రము – నీవే మా సమస్తము

యెహోవా షమ్మా స్తోత్రము – నీవే మా సమస్తము

సేవింతుము – ఆరాదింతుము (2)        || నీలోనే మా ||

English Lyrics

Neelone Maa Uniki Song Lyrics in English

Neelone Maa Uniki – Dooranga Undavu Evaariki (2)

Brathikedhi Neeyande – Jeevan Neevu Dayachesinde (2)

Yesu Neeke Sthothramu – Neeve Maa Samasthamu (2)

Sevintumu – Aradhintumu (2)       || Neelone Maa ||


1. Maa Kaaparivi Neeve Prabhuvaa – Lemi Raaneeyavu (2)

Bhadraparachedavu – Ginne Nimpedavu (2)

Krupaakshemamule Pampe Davu (2)

Yehovah Rohee Sthothramu – Neeve Maa Samasthamu

Yehovah Yeere Sthothramu – Neeve Maa Samasthamu

Sevintumu – Aradhintumu (2)       || Neelone Maa ||


2. Shaanti Jalamula Nadipe Prabhuvaa – Kalatapadanee Yavu (2)

Svasthaparachedavu – Sedadeerchedavu (2)

Nooneto Talanu Antedavu (2)

Yehova Shaalom Sthothramu – Neeve Maa Samasthamu

Yehova Raphaa Sthothramu – Neeve Maa Samasthamu

Sevintumu – Aradhintumu (2)        || Neelone Maa ||


3. Vijayashikaramu Cherche Prabhuvaa – Oodiponeeyavu (2)

Tripti Parachedavu – Samakoorchadavu (2)

Mandirapu Melu Panchedavu (2)

Yehova Nissy Sthothramu – Neeve Maa Samasthamu

Yehova Shamma Sthothramu – Neeve Maa Samasthamu

Sevintumu – Aradhintumu (2)       || Neelone Maa ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, Music & Voice: Dr. A.R.Stevenson

Co Singer: Rinny Surendra

More A R Stevenson Songs

Click Here for more A R Stevenson Songs

Leave a comment

You Cannot Copy My Content Bro