యెహోవా నీ నామము | Yehova Nee Namamu Lyrics
Telugu Lyrics Yehova Nee Namamu Lyrics in Telugu యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది – ఎంతో బలమైనది || యెహోవా || 1.మోషే ప్రార్ధించగా – మన్నాను కురిపించితివి (2) యెహోషువా ప్రార్ధించగా – సూర్య చంద్రుల నాపితివి (2) || యెహోవా || 2.నీ ప్రజల పక్షముగా – యుద్దములు చేసిన దేవా (2) అగ్నిలో పడవేసినా – భయమేమి లేకుండిరి (2) || యెహోవా … Read more