Telugu Lyrics
Yehova Nee Namamu Lyrics in Telugu
యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఎంతో బలమైనది – ఎంతో బలమైనది || యెహోవా ||
1.మోషే ప్రార్ధించగా – మన్నాను కురిపించితివి (2)
యెహోషువా ప్రార్ధించగా – సూర్య చంద్రుల నాపితివి (2) || యెహోవా ||
2.నీ ప్రజల పక్షముగా – యుద్దములు చేసిన దేవా (2)
అగ్నిలో పడవేసినా – భయమేమి లేకుండిరి (2) || యెహోవా ||
3.సింహాల బోనుకైనా – సంతోషముగా వెళ్ళిరి (2)
ప్రార్ధించిన వెంటనే – రక్షించే నీహస్తము (2) || యెహోవా ||
4.చెరసాలలో వేసినా – సంకెళ్ళు భిగియించినా (2)
సంఘము ప్రార్ధించగా – సంకెళ్లు విడిపోయెను (2) || యెహోవా ||
5.పౌలు సీలను బందించి – చెరసాలలో వేసినా (2)
పాటలతో ప్రార్ధించగా – చెరసాల బ్రద్దలాయె (2) || యెహోవా ||
6.మానవుల రక్షణ కొరకై – నీ ప్రియ కుమారుని (2)
లోకమునకు పంపగా – ప్రకటించె నీప్రేమను (2) || యెహోవా ||
English Lyrics
Yehova Nee Namamu Lyrics in English
Yehovaa Nee Naamamu Entho Balamainadi
Entho Balamainadi – Entho Balamainadi || Yehovaa ||
1. Moshe Praardhinchagaa – Mannaanu Kuripinchithivi (2)
Yehoshuva Praardhinchagaa – Suryachandrula Naapithivi (2) || Yehovaa ||
2.Nee Prajala Pakshamugaa – Yudhdhamulu Chesina Devaa (2)
Agnilo Padavesinaa – Bhayamemiyu Lekundiri (2) || Yehovaa ||
3.Simhaala Bonukainaa – Santoshamugaa Velliri (2)
Praardhinchina Ventane – Rakshinche Nee Hasthamu (2) || Yehovaa ||
4.Cherasaalalo Vesinaa – Sankellu Bigiyinchinaa (2)
Sanghamu Praardhinchagaa – Sankellu Vidipoyenu (2) || Yehovaa ||
5.Paulu Seelanu Bandhinchi – Cherasaalalo Vesinaa (2)
Paatalatho Praardhinchagaa – Cherasaala Braddalaaye (2) || Yehovaa ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Chords
Yehova Nee Namamu Song Chords
Chorus
Am Dm
Yehova Nee Naamamu – Yentho Balamainadhi
G Am
Yentho Balamainadhi ||Yehova||
Verse 1
Am D Am
Moshe Praardhinchaga – Mannanu Kuripinchithivi (2)
Am Dm G Am
Yehoshuva Praardhinchaga – Suryachendrula Naapithivi ||Yehova||
Follow the Same Chords for other Verses.
How to Play on Keyboard
Yehova Nee Namamu Lyrics on Keyboard
Track Music
Yehova Nee Namamu Track Music
Ringtone Download
Yehova Nee Namamu Ringtone Download
MP3 song Download
Yehova Nee Namamu MP3 song Download
More Andhra Kraisthava Keerthanalu
Click Here for more Andhra Kraisthava Keerthanalu