లెక్కించలేని స్తోత్రముల్ సాంగ్ లిరిక్స్ | Lekkinchaleni Sthothramul Lyrics
Telugu Lyrics Lekkinchaleni Sthothramul Lyrics in Telugu లెక్కించలేని స్తోత్రముల్ – దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) ఇంత వరకు నా బ్రతుకులో (2) నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని|| 1.ఆకాశ మహాకాశముల్ – వాటియందున్న సర్వంబును (2) భూమిలో కనబడునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని|| 2.అడవిలో నివసించువన్ని – సుడిగాలియు మంచును (2) భూమిపైనున్నవన్ని (2) దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని|| 3.నీటిలో నివసించు ప్రాణుల్ – ఈ భువిలోన … Read more