స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా | Stuthi Patruda Song Lyrics

స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా | Stuthi Patruda Song Lyrics || Telugu Christian Worship Song by Hosanna Ministries

Telugu Lyrics

Stuthi Patruda Stotrarhuda Song Lyrics in Telugu

స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా – స్తుతులందుకో పూజార్హుడా (2)

ఆకాశమందు నీవు తప్ప – నాకెవరున్నారు నా ప్రభు (2)

స్తుతిపాత్రుడా ఆ… ఆ…


1. నా శత్రువులు నను తరుముచుండగా – నా యాత్మ నాలో కృంగెనే ప్రభు (2)

నా మనస్సు నీవైపు – త్రిప్పిన వెంటనే

శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు (2)       || స్తుతి ||


2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి – దూరాన నిలిచేరు నా ప్రభూ (2)

నీ వాక్య ధ్యానమే – నా త్రోవకు వెలుగై

నను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో (2)       || స్తుతి ||

English Lyrics

Stuthi Patruda Stotrarhuda Song Lyrics in English

Stuthi Patruda Stotrarhuda – Stutulanduko Poojarhuda (2)

Akashamandu Neevu Thappa – Nakevarunnaaru Naa Prabhu (2)

Stuthi Patruda Aa… Aa…


1. Naa Satruvulu Nanu Tharumucundaga – Na Yaathma Naaloo Krungene Prabhu (2)

Na Manasu Neevaipu – Thrippina Ventane

Satruvulu Chetinundi Vidipinchinaavu Kaapaadinaavu (2)    || Stuthi ||


2. Naa Prana Snehithulu Nannu Choochi – Dhoorana Nilicheru Naa Prabhuu (2)

Nee Vaakyadhyaname – Na Throvaku Velugai

Nanu Nilpenunu Nee Sannidhilo Nee Sanghamulo (2)     || Stuthi ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Stuthi Patruda Stotrarhuda Ringtone Download

Track Music

Stuthi Patruda Stotrarhuda Track Music

More Hosanna Ministries songs

Click Here for more Hosanna Ministries songs

Leave a comment

You Cannot Copy My Content Bro