సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పనియైన | Srustikarthavaina Yehova Song Lyrics |Telugu Christian Praise Song
Telugu Lyrics
Srustikarthavaina Yehova Lyrics in Telugu
సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ
మంటికి రూపమిచ్చినావు – మహిమలో స్ధానమిచ్చినావు
నాలో… నిన్ను చూసావు – నీలో… నన్ను దాచావు
నిస్వార్ధమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీప్రేమ || సృష్టికర్తవైన ||
1. ఏ కాంతిలేని నిశిధిలో – ఏ తోడు లేని విషాదపు వీధులలో
ఎన్నో అపాయపు అంచులలో – నన్నాదుకున్న నా కన్న తండ్రివి (2)
యేసయ్యా నను అనాధగ విడువక – నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2)
|| సృష్టికర్తవైన ||
2. నిస్సారమైన నా జీవితములో – నిట్టూర్పులే నను దినమెల్ల వేదించగా
నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి – నన్నాకర్షించిన ప్రేమ మూర్తివి (2)
యేసయ్యా నను కృపతో బలపరచి – ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి (2)
|| సృష్టికర్తవైన ||
English Lyrics
Srustikarthavaina Yehova Lyrics in English
Srustikarthavaina Yehova Nee Chethi Paniayina Naapai Yendhukintha Prema
Mantiki Roopamichinaavu – Mahimalo Sthaanamichinaavu
Naalo… Ninnu Choosavu – Neelo… Nannu Dhaachavu
Niswarthamaina Nee Prema Maranamu Kante Balamainadhi Nee Prema
|| Srustikarthavaina ||
1. Ye Kaanthileni Niseedhilo – Ye Thoduleni Vishadhapu Veedhulalo
Enno Apayapu Anchulalo – Nannadhukunna Naa Kanna Thandrivi (2)
Yesayyaa Nanu Anaadhaga Viduvaka –
Neelaanjanamulatho Naaku Punadhulu Vesithivi (2) || Srustikarthavaina ||
2. Nissaaramaina Naa Jeevithamulo – Nittoopule Nanu Dhinamella Vedhinchagaa
Nasinchipothunna Nannu Vedhaki Vachi – Nannakarshinchina Prema Moorthivi (2)
Yesayyaa Nanu Krupatho Balaparachi –
Ullaasa Vasthramulanu Naaku Dharimpajesithivi (2) || Srustikarthavaina ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Ringtone Download
Srustikarthavaina Yehova Ringtone Download
More Telugu Christian Praise Songs
Click Here for more Telugu Christian Praise Songs