సందడి 5 | ఓరన్నా నీకు తెలుసా | Sandhadi 5 Song Lyrics

సందడి 5 | ఓరన్నా నీకు తెలుసా | Sandhadi 5 Song Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Sandhadi 5 Song Lyrics in Telugu

ఓరన్నా నీకు తెలుసా – ఎవరో ఈ ప్రభు యేసు

నీకు తెలుసా ఓరమ్మో -ఎవరో ఈ చిన్ని యేసు

అతి సుందరుడు  – అతికాంక్షణీయుడు

అతి మనోహరుడు – అతి పరిశుద్ధుడు

మానవతారం ఎత్తినోడు – మనకోసం పుట్టినోడు

మానవతారం ఎత్తినోడు – మనకోసం పుట్టినోడు


అను పల్లవి: వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే – తెచ్చే తెచ్చే సందడి తెచ్చే

వచ్చే వచ్చే పండుగ వచ్చే – తెచ్చే తెచ్చే సందడి తెచ్చే

లోక రక్షకుడు మనకై వచ్చే – మనకోసం రక్షణ తెచ్చే

పండుగ వచ్చే  సందడి తెచ్చే – రక్షకుడోచ్చే రక్షణ తెచ్చే

నీకు తెలుసా ఓరన్నా –  ఎవరో ఈ ప్రభు యేసు


1. మూగోనికి మాటిచ్చినోడు – గుడ్డోనికి చూపిచ్చినోడు (2)

ఈ చిన్ని బాలుడు లోకాన్ని సృష్టించినోడు – ఈ చిన్ని బాలుడు లోకాన్ని ఏలేటోడు

|| వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే ||


2.కుంటోనికి నడకిచ్చినోడు – నీటి మీద నడిచేటోడు  (2)

ఒక్క మాటతోనే సముద్రాన్ని ఆపేటోడు – దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నోడు ఈ యేసు

|| వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే ||


3.కష్టాలని పోగొట్టేటోడు – మృతుల సహితం లేపేటోడు (2)

తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఈ యేసు – తండ్రి అయిన దేవుడు కుమారుని పంపినాడు

|| వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే ||


Hey Bro Did You Know That – Jesus Christ Walked on The Water

Hey Bro Did You Know That – He Gave Sight to The Blind Man

Hey bro did you know that – He Calmed Storm With his Hand

Hey Bro Did You Know That – He is the Lion of Judah

Hey Say Balle Balle

English Lyrics

Sandhadi 5 Song Lyrics in English

Oranna Neeku Telusaa – Evaro Ee Prabhu Yesu

Neeku Telusaa Oramma – evaro Ee Chinni Yesu

Athi Sundharudu – Athi Kaankshaneeyudu

Athi Manoharudu – Athi Parishuddhudu

Maanavatharam Ethinodu – Manakosam Puttinodu

Maanavatharam Ethinodu – Manakosam Puttinodu


Vache Vache Christmas Vache – Theche Thechhe Sandhadi Theche

Vache Vache Panduga Vache – Theche Thechhe Sandhadi Theche

Lokarakshakudu Manakai Vache – Manakosam Rakshana Theche

Panduga Vache Sandhadi Theche – Rakshakudoche Rakshana Theche

Neeku Thelusaa Oranna – Evaro Ee Prabhu Yesu


1. Moogoniki Matichinodu – Guddoniki Choopichinodu (2)

Ee Chinni Baludu Lokanni Srushtinchinodu – Ee Chinni Baludu Lokanni Yeletodu

|| Vache Vache Christmas Vache ||


2. Kuntoniki Nadakichenodu – Neeti Meedha Nadichetodu (2)

Okka Matathone Samudhranni Aapetodu – Dhevuniki Kudi Paarswyamuna Koorchunnodu Ee Yesu

|| Vache Vache Christmas Vache ||


3. Kastalanni Pogottetodu – Mruthula Sahitha Lepetodu (2)

Thandri Kumara Parishudhathmudu Ee Yesu – Thandri Ayina Dhevudu Kumaruni Pampinadu

|| Vache Vache Christmas Vache ||


Hey, Bro, Did You Know That – Jesus Christ Walked on The Water

Hey, Bro, Did You Know That – He Gave Sight to The Blind Man

Hey bro did you know that – He Calmed Storm With his Hand

Hey, Bro, Did You Know That – He is the Lion of Judah

Hey Say, Balle Balle

Song Credits

Lyrics – Azuba Daniel kalyanapu, Dr Shalem Raj kalyanapu

Vocals & Keys – Alfred David  Kalyanapu

Vocals & keys – Ps John Gideon

Vocals – Desmond John

Producer – Bishop Daniel D Kalyanapu – ECCLESIA FULL GOSPEL CHURCH, KAZIPET

Tune, Lyrics, Music, Audio, Video, Editing, Programming, Producer, Director – Dr. Shalem Raj Kalyanapu

Rhythm Programming – Dr. Shalem Raj Kalyanapu, Charles Kalyanapu

Rhythms – Balu

Bhangra Dance – Naveen Joseph, John Wesley

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro