Telugu Lyrics
Ninne Ninne Ne Koluthunayya Song Lyrics in Telugu
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా – నీవే నీవే నా రాజువయ్యా (2)
యేసయ్య యేసయ్య యేసయ్యా…
1.కొండలలో లోయలలో – అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా – నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా||
2.ఆత్మీయులే నన్ను అవమానించగా – అన్యులే నన్ను అపహసించగా (2)
అండ నీవైతివయ్యా – నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా||
3.మరణఛాయలలో మెరిసిన నీ ప్రేమ – నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)
నన్ను బలపరచెనయ్యా – నిన్నే ఘనపరతునయ్యా (2) ॥యేసయ్యా॥
4.వంచెన వంతెన ఒదిగిన భారాన – ఒసగక విసిగిన విసిరె కెరటానా (2)
కలలా కడతేర్చినావా – నీ వలలో నను మోసినావా (2) ॥యేసయ్యా॥
English Lyrics
Ninne Ninne Ne Koluthunayya Song Lyrics in English
Yesayyaa.. Yesayyaa.. – Yesayyaa.. Yesayyaa..
Ninne Ninne Ne Koluthunayya – Neeve Neeve Naa Rajuvayyaa (2)
Yesayyaa.. Yesayyaa..Yesayyaa..
1.Kondalalo Loyalalo – Adavulalo Yedarulalo (2)
Nannu Gamaninchinaava.. – Nannu Nadipinchinaavaa (2) ( Yesayya )
2.Aathmeeyule Nannu Avamaaninchagaa – Anyule Nannu Apahasinchagaa (2)
Anda Neevaithivayyaa – Naa Konda Neeve Yesayya (2) ( Yesayya )
3.Maranachayalalo Merisina Nee Prema – Naligina Brathukuna Kurisina Nee Krupa (2)
Nannu Balaparachenayyaa.. – Ninne Ghanaparathunayyaa.. (2) ( Yesayyaa )
4.Vanchena Vanthena Odhigina Bhaarana – Osagaka Visigina Visire Kerataanaa.. (2)
Kalalaa Kadatherchinaava.. – Nee Valalo Nanu Mosinaava (2) ( Yesayya )
Song Credits
Lyrics: Pastor Rajababu Garu
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Chords
Ninne Ninne Ne Koluthunayya Song Chords
Bm G A Bm
యేసయ్యా యేసయ్యా- యేసయ్యా యేసయ్యా
Bm A G G
నిన్నే నిన్నే నే కొలుతునయ్య- నీవే నీవే నా రాజువయ్యా
Bm G Bm
యేసయ్యా…. యేసయ్యా….. యేసయ్యా…
Bm G A Bm Bm G A Bm
1.కొండలలో లోయాలలో- అడవులలో ఎడారులలో
D A G Bm
నన్ను గమనించినావా- నన్ను నడిపించునావ
G Bm G Bm
యేసయ్యా యేసయ్యా- యేసయ్యా యేసయ్యా
How to Play on Keyboard
Ninne Ninne Ne Koluthunayya Song on Keyboard
Track Music
Ninne Ninne Ne Koluthunayya Track Music
Ringtone Download
Ninne Ninne Ne Koluthunayya Ringtone Download
MP3 song Download
Ninne Ninne Ne Koluthunayya MP3 song Download