Telugu Lyrics
Oohinchaleni Melulatho Song Lyrics in Telugu
ఊహించలేని మేలులతో నింపిన..- నా యేసయ్యా నీకే నా వందనం (2)
వర్ణించగలనా నీ కార్యముల్ – వివరించగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని||
1.మేలుతో నా హృదయం తృప్తిపరచినావు – రక్షణ పాత్రపుచ్చి నిన్ను స్తుతియింతును (2)
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా – స్తుతియింతును నీ నామమున్ (2) ||ఊహించలేని||
2.నా దీనస్థితిని నీవు మార్చినావు – నా జీవితానికి విలువనిచ్చినావు (2)
నీ కృపతో నన్ను ఆవరించినావు – నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని||
English Lyrics
Oohinchaleni Melulatho Song Lyrics in English
Oohinchaleni Melulatho Nimpina.. – Naa Yesayyaa Neeke Naa Vandhanam (2)
Varninchagalanaa Nee Karyamul – Vivarinchagalanaa Nee Melulan (2) (Oohinchaleni)
1.Melulatho Naa Hrudhayam Thrupthiparachinaavu – Rakshana Paathra Pucchi Ninnu Sthuthiyinthunu (2)
Israyelu Dhevuda.. Naa Rakshakaa.. – Sthuthiyinthunu Nee Naamamun (2) (Oohinchaleni)
2.Naa Dheenasthithini Neevu Maarchinavu – Naa Jeevithaniki Viluvanichinaavu (2)
Nee Krupatho Nannu Aavarinchinaavu – Nee Sannidhi Naku Thodunichinaavu (2) (Oohinchaleni)
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Chords
Oohinchaleni Melulatho Song Chords
పల్లవి
A F#m
ఊహించలేని మేలులతో నింపిన
D E A
నా యేసయ్యా నీకే నా వందనం (2)
A F#m D
వర్ణించగలనా నీ కార్యముల్
B E F#m A
వివరించగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని||
చరనం 1
A F#m
మేలుతో నా హృదయం తృప్తిపరచినావు
E A
రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)
A F#m D
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
B E F#m A
స్తుతియింతును నీ నామమున్ (2) ||ఊహించలేని||
చరనం 2
A F#Em
నా దీనస్థితిని నీవు మార్చినావు
E A
నా జీవితానికి విలువనిచ్చినావు (2)
A F#m D
నీ కృపతో నన్ను ఆవరించినావు
B E F#m A
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని||
How to Play on Keyboard
Oohinchaleni Melulatho Song on Keyboard
Track Music
Oohinchaleni Melulatho Track Music
Ringtone Download
Oohinchaleni Melulatho Ringtone Download
MP3 song Download
Oohinchaleni Melulatho MP3 song Download