జయ జయ యేసు | Jaya Jaya Yesu Lyrics

Telugu Lyrics

Jaya Jaya Yesu Lyrics in Telugu

జయ జయ యేసు – జయ యేసు

జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2)

జయ జయ రాజా – జయ రాజా (2)

జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం    || జయ జయ ||


1. మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు (2)

పరమ బలమొసగు జయ యేసు (2)

శరణము నీవే జయ యేసు      || జయ జయ ||


2. సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తు (2)

సమరము గెల్చిన జయ యేసు (2)

అమరమూర్తివి జయ యేసు       || జయ జయ ||


3. సాతాన్ని గెల్చిన జయ యేసు – సాతాను ఓడెను జయ క్రీస్తు (2)

పాతవి గతియించె జయ యేసు (2)

దాతవు నీవే జయ యేసు       || జయ జయ ||


4. బండను గెల్చిన జయ యేసు – బండయు ఓడెను జయ క్రీస్తు (2)

బండలు తీయుము జయ యేసు (2)

అండకు చేర్చుము జయ యేసు        || జయ జయ ||


5. ముద్రను గెల్చిన జయ యేసు – ముద్రయు ఓడెను జయ క్రీస్తు (2)

ముద్రలు తీయుము జయ యేసు (2)

ముద్రించుము నను జయ యేసు     || జయ జయ ||


6. కావలి గెల్చిన జయ యేసు – కావలి ఓడెను జయ క్రీస్తు (2)

సేవలో బలము జయ యేసు (2)

జీవము నీవే జయ యేసు        || జయ జయ ||


7. దయ్యాలు గెల్చిన జయ యేసు – దయ్యాలు ఓడెను జయ క్రీస్తు (2)

కయ్యము గెల్చిన జయ యేసు (2)

అయ్యా నీవే జయ యేసు       || జయ జయ ||

English Lyrics

Jaya Jaya Yesu Lyrics in English

Jaya Jaya Yesu Jaya Yesu – Jaya Yesu

Jaya Jaya Kreesthu – Jaya Kreesthu (2)

Jaya Jaya Raja – Jaya Raja (2)

Jaya Jaya Sthothram – Jaya Sthothram     || Jaya Jaya ||


1. Maranamu Gelchina Jaya Yesu – Maranamu Odenu Jaya Kreesthu  (2)

Parama Balamosagu Jaya Yesu (2)

Saranamu Neeve Jaya Yesu    || Jaya Jaya ||


2. Samaadhi Gelchina Jaya Yesu – Samaadhi Odenu Jaya Kreesthu (2)

Samaramu Gelchina Jaya Yesu (2)

Amaramoorthivi Jaya Yesu     || Jaya Jaya ||


3. Sathaanni Gelichina Jaya Yesu – Sathaanu Odenu Jaya Kreesthu (2)

Paathavi Gathiyinche Jaya Yesu (2)

Dhaathavu Neeve Jaya Yesu      || Jaya Jaya ||


4. Bandanu Gelchina Jaya Yesu – Bandayu Odenu Jaya Kreesthu (2)

Bandalu Theeyumu Jaya Yesu (2)

Andaku Cherchumu Jaya Yesu      || Jaya Jaya ||


5. Mudhranu Gelchina Jaya Yesu – Mudhrayu Odenu Jaya Kreesthu (2)

Mudhralu Theeyumu Jaya Yesu (2)

Mudhrinchumu Nanu Jaya Yesu      || Jaya Jaya ||


6. Kaavali Gelchina Jaya Yesu – Kaavali Odenu Jaya Kreesthu (2)

Sevalo Balamu Jaya Yesu (2)

Jeevamu Neeve Jaya Yesu       || Jaya Jaya ||


7. Dhayyaalu Gelchina Jaya Yesu – Dhayyaalu Odenu Jaya Kreesthu (2)

Kayyamu Gelchina Jaya Yesu (2)

Ayyaa Neeve Jaya Yesu       || Jaya Jaya ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

How to Play on Keyboard

Jaya Jaya Yesu Song on Keyboard

Track Music

Jaya Jaya Yesu Song Track Music

Ringtone Download

Jaya Jaya Yesu Ringtone Download

More Andhra Kraisthava Keerthanalu

Click Here for more Andhra Kraisthava Keerthanalu

More Easter Songs

Click Here for more Easter Songs

Leave a comment

You Cannot Copy My Content Bro