చలి రాతిరి ఎదురు చూసే | Chali Rathri Christmas Song Lyrics

చలి రాతిరి ఎదురు చూసే | Chali Rathri Christmas Song Lyrics || Telugu Christian Folk Song by Joshua Shaik

Telugu Lyrics

Chali Rathiri Eduru Chuse Lyrics in Telugu

చలి రాతిరి ఎదురు చూసే – తూరుపేమో చుక్క చూపే

గొల్లలేమో పరుగునొచ్చే – దూతలేమో పొగడ వచ్చే

పుట్టాడు పుట్టాడురో రారాజు – మెస్సయ్య

పుట్టాడురో మనకోసం (2)


1.  పశులపాకలో పరమాత్ముడు – సల్లని సూపులోడు సక్కనోడు

ఆకాశమంత మనసున్నోడు – నీవెట్టివాడవైన నెట్టివేయడు (2)

సంబరాలు సంబరాలురో – మన బ్రతుకుల్లో సంబరాలురో (2)    || చలి రాతిరి ||


2. చింతలెన్ని ఉన్న చెంతచేరి చేరదీయు వాడు ప్రేమ గల్ల వాడు

ఎవరు మరచిన నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్ప వాడు (2)

సంబరాలు సంబరాలురో – మన బ్రతుకుల్లో సంబరాలురో (2)     || చలి రాతిరి ||

English Lyrics

Chali Rathiri Eduru Chuse Lyrics in English

Chali Rathiri Eduru Chuse – Thoorupemo Chukka Choope

Gollalemo Parugunocche – Dhootalemo Pogada Vacche

Puttaadu Puttaaduro Raaraaju – Messayya

Puttaaduro Manakosam (2)


1. Pasulapaakalo Paramaathmudu – Sallani Soopulodu Sakkanodu

Aakaasamanta Manasunnoadu – Neevettivaadavaina Nettiveyadu (2)

Sambaraalu Sambaraaluro – Mana Brathukullo Sambaraaluro (2)     || Chali Rathiri ||


2. Chinthalenni Unna Chenthacheri Cheradheeyu Vaadu Prema Galla Vaadu

Evaru Marachina Ninnu Maruvananna Mana Dhevudu Goppa Goppa Vaadu (2)

Sambaraalu Sambaraaluro – Mana Brathukullo Sambaraaluro (2)     || Chali Rathiri ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album: Nannenthaga Preminchithivo

Lyricist & Producer: Joshua Shaik

Music: K Y Ratnam

Editing & Vfx: David Varma

Vocals: Hema Chandra, Varam

Ringtone Download

Chali Rathiri Eduru Chuse Ringtone Download

Dance

Chali Rathiri Eduru Chuse song Dance

More Christmas Songs

Click Here for more Telugu Christmas Songs

Joshua Shaik Sir Testimony

Testimony

Leave a comment

You Cannot Copy My Content Bro