నేను ఏమాత్రము | Nenu Emathramu Song Lyrics | ఇంతవరకు నీవు

నేను ఏమాత్రము | Nenu Emathramu | NEW TELUGU CHRISTIAN SONG 2023

Telugu Lyrics

Nenemaathramu Song lyrics in Telugu

ఇంతవరకు నీవు నన్ను నడిపించుకు నేనేమాత్రము – నా జీవితమేమాత్రము

ఇంతవరకు నీవు నన్ను భరియించుటకు నేనేమాత్రము – మేము ఏమాత్రము

నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే – నే చూచే ఘనకార్యాలు నీ దయ వలనే (2)

|| ఇంతవరకు ||


1.  ఎన్నుకుంటివే నన్ను ఎందుకని – హెచ్చించితివే నన్ను ఎందుకని (2)

మందను వెంటాడి తిరుగుచుంటినే (2)

సింహసనమెక్కించి మైమరచితివే (2)

నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే – నే చూచే ఘనకార్యాలు నీ దయ వలనే (2)

|| ఇంతవరకు ||


2.  నా ఆలోచనలన్నీ చిన్నవని – నీ ఆలోచనలవలనే తెలుసుకొంటినే (2)

 తాత్కాలిక సహాయము నే అడిగితినే (2)

 యుగయుగాల ప్రణాళికలతో నను నింపితివే (2)

నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే – నే చూచే ఘనకార్యాలు నీ దయ వలనే (2)

|| ఇంతవరకు ||

English Lyrics

Nenemaathramu Song lyrics in English

Inthavaraku Neevu Nannu Nadipinchutaku – Nenemaathramu Naa Jeevithamemaathramu

Inthavaraku Neevu Nannu Bhariyinchutaku

Nenemaathramu Mememaathramu

Nechuchina Goppa Kriyalu Nee Chethi Bhahumaname – Nechuche Ghanakaaryalu

Nee Daya Valane (2) || Inthavaraku ||


1.  Ennukuntive Nannu Endukani – Hecchinchithive Nannu Endukani (2)

Mandanu Ventadi Thiruguchuntive (2)

Simhasanamekkinchi Maimarachithive (2)

Nechuchina Goppa Kriyalu Nee Chethi Bhahumaname –  Nechuche Ghanakaaryalu

Nee Daya Valane (2) || Inthavaraku ||


2.  Naa Alochanalanni Chinnavani – Nee Alochanalavalane Telusukontine (2)

Thaathkalika Sahayamu Neadigithine (2)

Yugayugaala Pranaalikalatho Nanu Nimpithive (2)

Nechuchina Goppa Kriyalu Nee Chethi Bhahumaname –  Nechuche Ghanakaaryalu

Nee Daya Valane (2) || Inthavaraku ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune & Sung by Ps. BENNY JOSHUA

Music Arranged & Produced by STANLEY STEPHEN

Acoustic, Charango, Electric & Bass Guitar – KEBA JEREMIAH

Flute – NIKHIL RAM

Violin – FRANCIS XAVIER

Additional Rhythm Programmed by LIVINGSTON AMUL JOHN

Mixed & mastered by JOSHUA DANIEL @ Audio Huddle Studio

Voice Track Melodyned by GODWIN

Flute & Violin Recorded by JONATHAN JOSEPH @ Hat3 Studios, Kochi

Vocals & Guitars Recorded by PRABU IMMANUEL @ Oasis Studio

Filmed & edited by JEHU CHRISTAN @ Christan Studios

Assisted by SIBY CD & JONAS

Poster Art by NEW PUSHPARAJ @ Arts4Christ

Designs by CHANDILYAN EZRA @ Reel Cutters

Testimony

Click Here

Leave a comment

You Cannot Copy My Content Bro