యుద్ధము యెహోవాదే | Yudhamu Yehovade Lyrics

Telugu Lyrics

Yudhamu Yehovade Lyrics in Telugu

యుద్ధము యెహోవాదే (4)


1. రాజులు మనకెవ్వరు లేరు – శూరులు మనకెవ్వరు లేరు (2)

సైన్యములకు అధిపతి అయినా – యెహోవా మన అండ (2)     || యుద్ధము ||


2. వ్యాధులు మనలను పడద్రోసినా – బాధలు మనలను కృంగదీసినా (2)

విశ్వాసమునకు కర్త అయినా – యేసయ్యే మన అండ (2)     || యుద్ధము ||


3. యెరికో గోడలు ముందున్నా – ఎర్ర సముద్రము ఎదురైనా (2)

అద్బుత దేవుడు మనకుండా – భయమేల మనకింకా (2)        || యుద్ధము ||


4. అపవాది అయిన సాతాను – గర్జించు సింహంవలె వచ్చినా (2)

యూదా గోత్రపు సింహమైనా – యేసయ్య మన అండ  (2)      || యుద్ధము ||

English Lyrics

Yudhamu Yehovade Lyrics in English

Yudhamu Yehovade (4)


1. Rajulu Manakevvaru Learu – Shoorulu Manakevvaru Learu (2)

Sainyamulaku Adhipathi Aina – Yehova Mana Anda (2)  || Yudhamu ||


2. Vyaadhulu Manalanu Padadrosina – Baadhalu Manalanu Krungadhisina (2)

Vishwasamunaku Kartha Aina – Yesayye Mana Anda (2)  || Yudhamu ||


3. Yeriko Godalu Mundhunna – Erra Samudramu Edhuraina (2)

Adbhuta Devudu Manakunda – Bhayamel Manakinka (2) || Yudhamu ||


4. Apavaadi Aina Sathanu – Garjinchu Simhamu Vale Vachina (2)

Yudha Gothrapu Simhamaina – Yesayya Mana Anda (2) || Yudhamu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics and Vocals: Pastor Anil Kumar Garu

How to Play on Keyboard

Yudhamu Yehovade Song on Keyboard

Track Music

Yudhamu Yehovade Track Music

Ringtone Download

Yudhamu Yehovade Ringtone Download

Mp3 Song Download

Yudhamu Yehovade Mp3 Song Download

Leave a comment

You Cannot Copy My Content Bro