యేసుని నామములో మన బాధలు పోవును | Yesuni Namamulo

యేసుని నామములో మన బాధలు పోవును | Yesuni Namamulo || Telugu Christian Worship Song

Telugu Lyrics

Yesuni Namamulo Lyrics in Telugu

యేసుని నామములో మన బాధలు పోవును

దుష్టాత్మలు పారిపోవును – శోధనలో జయమొచ్చును

మృతులకు నిండు జీవమొచ్చును – హృదయములో నెమ్మదొచ్చును (2)

యేసు రక్తముకే – యేసు నామముకే – యుగయుగములకూ మహిమే

అభిషిక్తులగు తన దాసులకు – ప్రతి సమయమునా జయమే (2)   || యేసుని ||


1. ఘోరమైన వ్యాధులెన్నైనా – మార్పులేని వ్యసనపరులైనా

 ఆర్ధికముగా లోటులెన్నున్నా – ఆశలు నిరాశలే అయినా (2)

ప్రభుయేసుని నమ్మినచో – నీవు విడుదల నొందెదవు

పరివర్తన చెందినచో – పరలోకం చేరెదవు   || యేసు రక్తముకే ||


2. రాజువైనా యాజకుడవైనా – నిరుపేదవైనా బ్రతుకు చెడివున్నా

ఆశ్రయముగా గృహములెన్నున్నా- నిలువ నీడే నీకు లేకున్నా (2)

శ్రీ యేసుని నామమున – విశ్వాసము నీకున్నా

నీ స్థితి నేడేదైనా – నిత్యజీవము పొందెదవు   || యేసు రక్తముకే ||

English Lyrics

Yesuni Namamulo Lyrics in English

Yesuni Namamulo Mana Baadhalau Povunu

Dushtaathmalu Paaripovunu – Shodhanalo Jayamochchunu

Mruthulaku Nindu Jeevamichchunu – Hrudhayamulo Nemmadochchunu (2)

Yesu Rakthamuke – Yesu Naamamuke – Yuyugamulaku Mahime

Abhishikthulagu Thana Daasulaku – Prathi Samayamuna Jayame (2)   || Yesuni ||


1. Ghoramaina Vyaadhulennainaa – Maarpuleni Vyasanaparulainaa

Aardhikamugaa Lotulennunnnaa – Aashalu Niraasalainaa (2)

Prabhu Yesuni Namminacho – Neevu Vidudhala Nondhedhavu

Parivarthana Chendhinacho – Paralokam Cheredhavu         || Yesu Rakthamuke ||


2. Raajuvainaa Yaajakudavainaa – Nirupedhavainaa Brathuku Chedi Unnaa

Aashrayamugaa Gruhamulennunnaa – Niluva Neede Neeku Lekunnaa (2)

Shree Yesuni Naamamuna – Vishwaasamu Neekunnaa

Nee Sthithi Nededhainaa – Nithya Jeevamu Pondhedhavu   || Yesu Rakthamuke ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Yesuni Namamulo Track Music

Ringtone Download

Yesuni Namamulo Ringtone Download

Mp3 song Download

Yesuni Namamulo Mp3 song Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro