యేసు రక్తమే జయం | Yesu Rakthame Jayam

యేసు రక్తమే జయం | Yesu Rakthame Jayam || Telugu Christian Worship Song by Ravinder Vottepu Garu

Telugu Lyrics

Yesu Rakthame Jayam Lyrics in Telugu

యేసు రక్తమే జయం – యేసు రక్తమే జయం

యేసు నామం ఉన్నత నామం (2)

పేరు పెట్టి పిలచినవాడు – విడువడు ఎన్నడు

ఆశ తీర్చు దేవుడు – ఆదరించును (2)

ఆశలన్ని అడి ఆశలుగా – మార్చునంత విపరీతముగా

చేయునదే నీ పాపము (2)

యెహోవా దయాళుడు – యెహోవా దయాళుడు

ఆయన కృప నిత్యముండును (2)

ఎవరు ఉన్నా లేకపోయినా – యేసు ఉంటే చాలు

లోకమంత విడనాడినా – నిన్ను విడువడు (2)

శ్రమయు బాధ హింస అయిననూ – కరువు వస్త్ర హీనతైననూ

ఖడ్గ మరణమెదురే అయిననూ (2)

యేసు పునరుత్థానుడు – యేసు పునరుత్థానుడు

మరణపు బలము ఓడిపోయెను (2)

English Lyrics

Yesu Rakthame Jayam in English

Yesu Rakthame Jayam – Yesu Rakthame Jayam

Yesu Naamam Unnaatha Naamam (2)

Peru Petti Pilachinavaadu – Viduvadu Ennadu

Aasha Theerchu Dhevudu – Aadharinchunu (2)

Aashalanu Adi Aashaluga – Maarchunantha Vipareethamuga

Cheyunadhe Nee Paapamu (2)

Yehova Dhayaaludu – Yehova Dhayaaludu

Aayana Krupa Nithyamundunu (2)

Evaru Unnara Lekapoina – Yesu Unte Chaalu

Lokamantha Vidanaadina – Ninnu Viduvadu (2)

Shramayu Baadha Hinisa Ainanu – Karuvu Vasthra Heenathainainu

Khadga Maranamedhure Ainanu (2)

Yesu Punaruddhaanudu – Yesu Punaruddhaanudu

Maranapu Balamu Oodipoyenu (2)

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, Vocals, and Music Composed By: Pastor Ravinder Vottepu

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro