యేసు రాజుగా వచ్చుచున్నాడు | Yesu Raju Ga Vachuchunnadu

యేసు రాజుగా వచ్చుచున్నాడు || Yesu Raju Ga Vachuchunnadu || Old Telugu Christian Song About Jesus Second Coming

Telugu Lyrics

Yesu Raju Ga Vachuchunnadu Lyrics in Telugu

యేసు రాజుగా వచ్చుచున్నాడు – భూలోకమంతా తెలుసుకొంటారు (2)

రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2)

రారాజుగా వచ్చు చున్నాడు (2)    || యేసు ||


1. మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు – పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2)

లోకమంతా శ్రమకాలం (2)

విడువబడుట బహుఘోరం       || యేసు ||


2. ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది – ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2)

ఈ సువార్త మూయబడున్‌ (2)

వాక్యమే కరువగును        || యేసు ||


3. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును – ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును (2)

నీతి శాంతి వర్ధిల్లును (2)

న్యాయమే కనబడును     || యేసు ||


4. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర – సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2)

వంగని మోకాళ్ళన్నీ (2)

యేసయ్య యెదుట వంగిపోవును       || యేసు ||


5. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ – కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు (2)

రెప్ప పాటున మారాలి (2)

యేసయ్య చెంతకు చేరాలి     || యేసు ||

English Lyrics

Yesu Raju Ga Vachuchunnadu Lyrics in English

Yesu Raju Ga Vachuchunnadu – Bhulokamanthaa Telusukontaru (2)

Ravikoti Thejudu Ramyamaina Dhevudu (2)

Raarajugaa Vachchu Chunnadu (2)     || Yesu ||


1. Meghalameeda Yesu Vachchuchunnaadu –

Parishuddulandharini Theesukupothaadu (2)

Lokamantaa Shramakaalam (2)

Viduvabadduta Bahughoram   || Yesu ||


2. Yeadenlu Parishuddulaku Vindavabothundhi –

Yeadenlu Lokam Meedhiki Shrama Raabothundhi (2)

Ee Suvaartha Mooayabaddun (2)

Vaakhyame Karuvagunu    || Yesu ||


3. Veyyendlu Ilapai Yesu Rajyamelnunu – Ee Lokaraajyaalanni Aananayelu (2)

Neethi Shaanthi Vardhilullunu (2)

Nyaayame Kanabadunu   || Yesu ||


4. Ee Loka Dhevatalanee Aayana Mundara –

Saagilapadi Namaskarinci Gadagadaladunu (2)

Vanganee Mokaallanee (2)

Yesayya Yedhuta Vangipovunu   || Yesu ||


5. Kraisthavudaa Maruvavaddhu Aayana Raakada –

Kanipetti Praarthana Chesi

Siddhamuga Undu (2)

Reppa Paatuna Maaraali (2) Yesaya Chenthaku Cherali  || Yesu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyricist: Veedhi Eliya

Ringtone Download

Yesu Raju Ga Vachuchunnadu Ringtone Download

More Second Coming Songs

Click Here for more Second Coming Songs

Leave a comment

You Cannot Copy My Content Bro