యేసూ నన్ను ప్రేమించినావు | Yesu Nannu Preminchinaavu Lyrics || Andhra Kraisthava Keerthanalu
Telugu Lyrics
Yesu Nannu Preminchinaavu Lyrics in Telugu
యేసూ నన్ను ప్రేమించినావు – పాపినైన నన్ను ప్రేమించినావు (2)
1. నన్ను ప్రేమింప మానవ రూపమెత్తి – దానముగా జీవము సిల్వపై (2)
ఇచ్చి – కన్న తల్లిదండ్రుల – అన్నదమ్ముల ప్రేమ
కన్న మించిన ప్రేమతో (2) || యేసూ ||
2. మంచి నాలో పుట్టదంచు నీవెరిగినన్ – మించి ప్రేమించినావు (2)
ఆహా యెంచ శక్యము కాని మంచి నాలో బెంచ
నెంచి ప్రేమించినావు (2) || యేసూ ||
3. నన్ను ప్రేమింప నీ కున్న కష్టములన్ని – మున్నై తెలిసియుంటివి (2)
తెలిసి నన్ను ప్రేమింప నీకున్న కారణమేమో
యన్నా తెలియదు చిత్రము (2) || యేసూ ||
4. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన – నా వలన ఫలము కోరు (2)
ఆహా నీవంటి పుణ్యునికి – నా వంటి పాపితో
కేవలంబేమీ లేక (2) || యేసూ ||
English Lyrics
Yesu Nannu Preminchinaavu Lyrics in English
Yesu Nanu Preminchinaavu – Paapinaina Nanu Preminchinaavu (2)
1. Nanu Preminpa Maanava Roopametthi – Dhanamuga Jeevam Silvapai (2)
Icchi – Kanna Thallidhandrula – Annadhammula Prema
Kanna Minchina Prematho (2) || Yesu ||
2. Manchi Naalo Puttadhanuchu Neeveriginan – Minchi Preminchinaavu (2)
Ahaa Yencha Sakhyamu Kaani Manchi Naalo Bencha
Nenchi Preminchinaavu (2 || Yesu ||
3. Nannu Preminpa Neekunna Kastamulanni – Munne Thelisiyuntivi (2)
Thelisi Nannu Preminpa Neekunna Kaaranameemo
Yanna Theliyadu Chitramu (2) || Yesu ||
4. Naavanti Narudokadu Nannu Preminchina – Na Valana Phalamu Koru (2)
Aha Neevanti Punyuniki – Na Vanti Paapitho
Kevalambeemi Leka (2) || Yesu ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Lyricist: N Dasu Babu
Cover Song Vocals: Sister M Jessica Blessy
Ringtone Download
Yesu Nannu Preminchinaavu Ringtone Download
Mp3 Song Download
Yesu Nannu Preminchinaavu Mp3 Song Download
More Andhra Kraisthava Keerthanalu
Click Here for more Andhra Kraisthava Keerthanalu