యేసు ఎంత వరాల మనస్సు | Yeso Entha Varala Manaso

యేసు ఎంత వరాల మనస్సు | Yeso Entha Varala Manaso || Telugu Christian Praise Song

Telugu Lyrics

Yeso Entho Varala Manaso Song Lyrics in Telugu

యేసో ఎంత వరాల మనసో నీది – చిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసు

ప్రభువా హైలెస్సో – నీ మహిమే హైలెస్సో || యేసో ||


1. గాలి వానొచ్చి నడి యేటిలోన – నావ అల్లాడగా నీవే కాపాడినవే హా

కంట చూడంగ గాలాగిపోయే – అలలే చల్లారెనే – మహిమ చూపించినావే

నిన్ను పొగడంగ నేనెంత వాడ – నీటి మడుగులలో చేపంటి వాడ

నా దారి గోదారిలో బ్రతుకే హైలెస్సో – యేసో పలికే నీ దాసో    || యేసో ||


2. దిక్కు లేనట్టి దీనాత్ములంటే – నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా హో

జంతు బలులిచ్చే మూడాత్ములంటే – నీలో కలిగే సొదా – కరుణే వెద జల్లదా

నీవే రేవంట ఏ నావకైనా – నీవే కడలంట ఏ వాగుకైనా

ఉప్పొంగు నీ ప్రేమలో – తడిసె హైలెస్సో – మడిసె నీ దాసో    || యేసో ||

English Lyrics

Yeso Entho Varala Manaso Song Lyrics in English

Yeso Entha Varala Manaso Needhi – Chitra Chitraaluga Vinnanaayyaa Oosu

Prabhuvaa Haillesso – Nee Mahime Haillesso    || Yeso ||


1. Gaali Vaanocchi Nadi Yetilona – Naava Allaadaga Neeve Kaapaadinave Haa

Kanta Choodanga Gaalagipoye – Alale Challaarene – Mahima Choopinaave

Ninnu Pogadamga Nenentha Vaada – Neeti Madugulallo Chepanti Vaada

Naa Dhaari Godhaariloo Brathuke Haillesso – Yeso Palike Nee Dhaaso  || Yeso ||


2. Dhikku Lenatti Dheenaathmulante – Neelo Kalige Dhaya – Naade Thelisindayyaa Ho

Janthu Balulicche Moodaathmulante – Neelo Kalige Sodhaa – Karune Vedha Jalladhaa

Neeve Revanta Ye Naavakaina – Neeve Kadalanta Ye Vaagukaina

Uppongu Nee Prema Lo – Thadise Haillesso – Madise Nee Dhaaso    || Yeso ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album: Kreesthu Gaanasudha

Vocals: SP Balasubrahmanyam Garu

Track Music

Yeso Entha Varala Manaso Track Music

Mp3 song Download

Yeso Entha Varala Manaso Mp3 song Download

More Praise Songs

Click Here for more Telugu Christian Praise Songs

Leave a comment

You Cannot Copy My Content Bro