Yese Goppa Devudu Song Lyrics | యేసే గొప్ప దేవుడు || Telugu Christian Worship Song
Telugu Lyrics
Yese Goppa Devudu Lyrics in Telugu
యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు (2)
యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు (2)
స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి – ఘనతా బలము కలుగును ఆమెన్ (2) || యేసే ||
1.మహా శ్రమలలో వ్యాధి బాధలలో – సహనము చూపి స్థిరముగ నిలచిన –
యోబు వలె నే జీవించెదను (2)
అద్వితీయుడు ఆదిసంభూతుడు -దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2) || స్తోత్రము ||
2.ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో – లోకమునకు ప్రభువును చాటిన –
దానియేలు వలె జీవింతును (2)
మహోన్నతుడు మన రక్షకుడు – ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2) || స్తోత్రము ||
3.జీవితమంతా ప్రభుతో నడచి – ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన –
హనోకు వలె నే జీవించెదను (2)
అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు – నీతి సూర్యుడు మన ప్రభు యేసే (2) || స్తోత్రము ||
English Lyrics
Yese Goppa Devudu Lyrics in English
Yese Goppa Devudu – Mana Yese Shakthimanthudu (2)
Yese Prema Poornudu – Yugayugamulu Sthuthipaathrudu (2)
Sthothramu Mahima Gnaanamu Shakthi – Ghanathaa Balamu Kalugunu Aamen (2)
|| Yese ||
Mahaa Shramalalo Vyaadhi Baadhalalo – Sahanamu Choopi Sthiramuga Nilachina
Yobu Vale Ne Jeevinchedanu (2)
Advitheeyudu AadiSambhoothudu – Deergha Shaanthudu Mana Prabhu Yese (2)
|| Sthothramu ||
Praarthana Shakthitho Aathma Balamutho – Lokamunaku Prabhuvunu Chaatina
Daaniyelu Vale Jeevinthunu (2)
Mahonnathudu Mana Rakshakudu – Aashraya Durgamu Mana Prabhu Yese (2)
|| Sthothramu ||
Jeevithamanthaa Prabhutho Nadachi – Entho Ishtudai Saakshyamu Pondina
Hanoku Vale Ne Jeevinchedanu (2)
Adbhuthakarudu Aascharykarudu – Neethi Sooryudu Mana Prabhu Yese (2)
|| Sthothramu ||
Song Credits
Lyrics,Tune,Sung by: Ps.Philip Gariki
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
How to Play on Keyboard
Yese Goppa Devudu on the keyboard
Track Music
Yese Goppa Devudu Song Track Music
Ringtone Download
Yese Goppa Devudu Ringtone Download