యేసయ్య వందనాలయ్యా | Yesayya Vandanalayya Song Lyrics

యేసయ్య వందనాలయ్యా | Yesayya Vandanalayya Song Lyrics || Telugu Christian Worship song

Telugu Lyrics

Yesayya Vandanalayya Lyrics in Telugu

యేసయ్య వందనాలయ్యా – నీ ప్రేమకు వందనాలయ్యా

నన్ను రక్షించినందుకు పోషించినందుకు – కాపాడినందుకు వందనాలయ్యా (2)

అ: ప వందనాలు వందనాలయ్యా – శతకోటి స్తోత్రాలయ్యా (2)   || యేసయ్య ||


1. నీ కృపచేత నన్ను రక్షించినందుకు – వేలాది వందనాలయ్యా

నీ దయచేత శిక్షను తప్పించినందుకు – కోట్లాది స్తోత్రాలయ్యా (2)

నీ జాలి నాపై కనపరచినందుకు – వేలాది వందనాలయ్యా

నీ ప్రేమ నాపై కురిపించినందుకు – కోట్లాది స్తోత్రాలయ్యా (2)

వందనాలు వందనాలయ్యా – శతకోటి స్తోత్రాలయ్యా (2)   || యేసయ్య ||


2. జీవ గ్రంధంలో నా పేరుంచినందుకు – వేలాది వందనాలయ్యా

పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు – కోట్లాది స్తోత్రాలయ్యా (2)

నను నరకమునుండి తప్పించినందు – వేలాది వందనాలయ్యా

నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు – కోట్లాది స్తోత్రాలయ్యా

వందనాలు వందనాలయ్యా – శతకోటి స్తోత్రాలయ్యా (2)   || యేసయ్య ||

English Lyrics

Yesayya Vandanalayya Lyrics in English

Yesayya Vandanalayya – Nee Prema Ku Vandhanalayya.

Nannu Rakshinchinanduku Poshinchinanduku – Kaapadinanduku Vandhanalayya (2)

Vandhanalu Vandhanalayya – Shatakoti Sthothralayya (2)   || Yessayya ||


1. Nee Kripachetha Nannu Rakshinchinanduku – Veladi Vandhanalayya

Nee Dayachetha Shikshanu Tappinchinanduku – Kotladhi Sthothralayya (2)

Nee Jaali Napai Kanaparachinanduku – Veladi Vandhanalayya

Nee Prema Napai Kuripinchinanduku – Kotladhi Sthothralayya (2)

Vandhanalu Vandhanalayya – Shatakoti Sthothralayya (2)   || Yessayya ||


2. Jeeva Grandhambulo Na Peru Chinchinanduku – Veladi Vandhanalayya

Paraloka Rajyamlo Chotichchinanduku – Kotladhi Sthothralayya (2)

Nanu Narakamundhi Tappinchinandu – Veladi Vandhanalayya

Nee Saksheega Ilalo Nannu Nunchinanduku – Kotladhi Sthothralayya

Vandhanalu Vandhanalayya – Shatakoti Sthothralayya (2)    || Yessayya ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune & Vocals by KJ PHILIP

Music: – Sudhakar Rella

Indian Rhythms: – Prabhakarrella, Santhosh & Kishore

Mix & Mastered: – Ranjith J Kumar {Amac Studios]

Dop & Edits: – Sudhakar Melwin

Ringtone Download

Yesayya Vandanalayya Ringtone Download

Track Music

Yesayya Vandanalayya Track Music

More Telugu Christian Praise Songs

Click Here for more Telugu Christian Praise Songs

Leave a comment

You Cannot Copy My Content Bro