యేసయ్య నాకంటూ ఎవరు లేరయ్యా | Yesayya Nakantu Evaru Leraya Lyrics

యేసయ్య నాకంటూ ఎవరు లేరయ్యా | Yesayya Nakantu Evaru Leraya Lyrics || Telugu Christian Hope Song

Telugu Lyrics

Yesayya Nakantu Evaru Leraya Song Lyrics in Telugu

యేసయ్య నాకంటూ ఎవరు లేరయా (2)

నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటినీ

నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటినీ

చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా

చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య

చూడు యేసయ్యా… నన్ను చూడు యేసయ్యా

చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య   || యేసయ్యా ||


1. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని –

బయట చెప్పుకోలేక… మనసునేడ్చితి (2)

లేరు ఎవరు వినుటకు… రారు ఎవరు కనుటకు (2)

చూడు యేసయ్యా… నన్ను చూడు యేసయ్యా

చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2)   || యేసయ్యా ||


2. లోకమంత వెలివేయగ – కుమిలిపోతిని

నమ్మినవారు నను వీడగ భారమాయెను (2)

లేరు ఎవరు వినుటకు – రారు ఎవరు కనుటకు (2)

చూడు యేసయ్యా… నన్ను చూడు యేసయ్యా

చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2)    || యేసయ్యా ||

English Lyrics

Yesayya Nakantu Evaru Leraya Lyrics in English

Yesayya Nakantu Everu Leraya (2)

Ninnu Nammi Ne Brathukuchuntee

Ninnu Vedhakuchu Parugetthu Chuntini

Choodu Yesayyaa…Nannu Choodu Yesayyaa

Cheyipatti Nannu Neevu Nadupu Yesayyaa

Choodu Yesayyaa…Nannu Choodu Yesayyaa

Cheyipatti Nannu Neevu Nadupu Yesayyaa  || Yesayya ||


1. Kalathalenno Peruguthunte Kanniraithini –

Bayata Cheppukoleka Manasunedchithi (2)

Leru Everu Vinutaku – Raaru Everu Kanutaku (2)

Choodu Yesayyaa…Nannu Choodu Yesayyaa

Cheyipatti Nannu Neevu Nadupu Yesayyaa   || Yesayya ||


2. Lokamantha Veliveyaga Kumilipothini

Nammivaru Nanu Veedaga Bhaaramayenu (2)

Leru Everu Vinutaku, Raaru Everu Kanutaku  (2)

Choodu Yesayyaa…Nannu Choodu Yesayyaa

Cheyipatti Nannu Neevu Nadupu Yesayyaa     || Yesayya ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Chords

Yesayya Nakantu Evaru Leraya Song Chords

Dm                          A

యేసయ్యా నాకంటూ ఎవరు లేరయా (2)

Dm                C

నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని

Dm                         C

నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని

A                   Dm        A             Dm

చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా

A                   Dm        A             Dm

చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2)    || యేసయ్యా ||


   Dm

1. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని

B♭                        A                Dm

బయటచెప్పుకోలేక మనసునేడ్చితి (2)

A               Dm           A          Dm

లేరు ఎవరు వినుటకు – రారు ఎవరు కనుటకు !

A                   Dm        A             Dm

చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా

A                   Dm        A             Dm

చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2)     || యేసయ్యా ||

Ringtone Download

Yesayya Nakantu Evaru Leraya Ringtone Download

More Telugu Christian Hope Songs

Click Here for more Telugu Christian Hope Songs

Leave a comment

You Cannot Copy My Content Bro