యేసయ్యా నా యేసయ్యా | Yesayya Na Yesayya Song || Telugu Christian Worship Song
Telugu Lyrics
Yesayya Naa Yesayya Lyrics in Telugu
యేసయ్యా నా యేసయ్యా – నా శ్వాసయే నీవేనయ్యా (2)
నా సర్వము నీవేనయ్యా || యేసయ్యా ||
1. పర్వతములు తొలగిపోయినా – మెట్టలు తత్తరిల్లినా
మారనిది నీ ప్రేమయే (2) హో ఓ హో…
తరగనిది నీ కనికరమే… || యేసయ్యా ||
2. తుఫానులు ఎగసిపోయినా – సమస్యలు చుట్టుముట్టినా
నీవే నా తోడై యుందువు (2) హో ఓ హో…
నా చుట్టూ నెమ్మది ఇత్తువు || యేసయ్యా ||
English Lyrics
Yesayya Naa Yesayya Lyrics in English
Yesayya Na Yesayya – Na Swasaye Neeveenayya (2)
Na Sarvamu Neeveenayya (2) || Yesayya ||
1. Parvathamulu Tholagipoina – Mettalu Thattharilina
Maaranidhi Nee Premaaye (2) Ho O Ho…
Tharaganidhi Nee Kanikaramae… || Yesayya ||
2. Thufaanulu Yegasipoina – Samasyalu Chuttumuttina
Neeve Na Thoadai Yundhuvu (2) Ho O Ho…
Na Chuttu Nemmadhi Nitthuvu || Yesayya ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs