యేసయ్యా కనికరపూర్ణుడా | Yesayya Kanikara Purnuda Song Lyrics

Telugu Lyrics

Yesayya Kanikara Purnuda Song Lyrics in Telugu

యేసయ్యా కనికరపూర్ణుడా – మనోహర ప్రేమకు నిలయుడా (2)

నీవే నా సంతోష గానము – సర్వ సంపదలకు ఆధారము (2)          ||యేసయ్యా||


1.నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి –

నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి (2)

సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి –

శాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే..   (2)          ||యేసయ్యా||


2.నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు –

దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి (2)

అలసిన వారి ఆశను తృప్తిపరచితివి –

అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము (2)          ||యేసయ్యా||


3.నీ వలన బలమునొందిన వారే ధన్యులు –

నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు (2)

నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు –

నిత్యము కృపపొంది సేవించెదను తుదివరకు (2)          ||యేసయ్యా||


యేసయ్యా కనికరపూర్ణుడా – మనోహర ప్రేమకు నిలయుడా (2)

నీవే నా సంతోష గానము – సర్వ సంపదలకు ఆధారము (2)

ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు – (4)

ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు (2)

ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు – (2)

English Lyrics

Yesayya Kanikara Purnuda Song Lyrics in English

Yesayya Kanikara Purnuda – Manohara Premaku Nilayuda (2)

Neeve Naa Santhosha Gaanamu – Sarva Sampadhalaku Aadharamu (2)  (  Yesayyaa )


1. Naa Valana Yedhiyu Aasinchakaye Preminchithivi  –

Nanu Rakshinchutaku Unnatha Bhagyamu Vidachithivi (2)

Siluva Mranupai Rakthamu Kaarchi Rakshincithivi –

Saswatha Krupa Pondhi Jeevinthunu Ila Nee Korake  (2)  ( Yesayyaa )


2.Naa Koraku Sarvamu Dharalamugaa Dhayacheyuvaadavu –

Dhahamu Theerchutaku Bandanu Cheelchina Upakaarivi  (2)

Alasina Vari Aasanu Thrupthiparachithivi –

Anantha Krupa Pondhi Aaradhinthunu Anukshanamu  (2)  ( Yesayyaa )


3.Nee Valana Balamunondhina Vaare Dhanyulu –

Nee Sannidhi Ayina Seeyonulo Varu Niluchudhuru  (2)

Niluvaramaina Rajyamulo Ninu Choochutaku –

Nithyamu Krupapondhi Sevinchedhanu Thudhivaraku  (2)  ( Yesayyaa )


Yesayya Kanikara Purnuda – Manohara Premaku Nilayuda (2)

Neeve Naa Santhosha Gaanamu – Sarva Sampadhalaku Aadharamu (2) 

Aaradhanaku Yogyudavu – Yellavelalaa Poojyudavu (4)

Yellavelalaa Poojyudavu – Aaradhanaku Yogyudavu (2)

 Aaradhanaku Yogyudavu – Yellavelalaa Poojyudavu (2)

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Yesayya Kanikara Purnuda Song Lyrics

How to Play on Keyboard

Yesayya Kanikara Purnuda Song on Keyboard

Track Music

Yesayya Kanikara Purnuda Track Music

Ringtone Download

Yesayya Kanikara Purnuda Ringtone Download

MP3 song Download

Yesayya Kanikara Purnuda MP3 song Download

More Hosanna Songs

Click Here for more hosanna Ministries songs

Leave a comment

You Cannot Copy My Content Bro