యేసయ్య జన్మించే నీ కొరకే సాంగ్ లిరిక్స్ | Yesayya Janminche Nee Korake Song Lyrics

Telugu Lyrics

Yesayya Janminche Nee Korake Song Lyrics in Telugu

యేసయ్య జన్మించే నీ కొరకే యేసయ్య జన్మించే నా కొరకే యేసయ్య జన్మించే మన కొరకే

పాటలే పాడెదము  నాట్యమే ఆడెదము (2)

హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ  క్రిస్మస్ – మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)

1) దివి నుండి దిగి వచ్చే దూత – గొల్లలకు తెలిపే శుభవార్త

ఓహో దివి నుండి దిగి వచ్చే దూత గొల్లలకు తెలిపే శుభవార్త

ఆకాశాన కలిగిందో వింత ఓహో ఆకాశాన కలిగిందో వింత

లోకానికిక లేదు చింత (2)

అందుకే పాటలే పాడెదము  నాట్యమే ఆడెదము (2)

హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ  క్రిస్మస్ – మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)

2) సమాధాన శుభ వర్తమానం – రక్షణ కలిగించు నామం

ఓహో సమాధాన శుభ వర్తమానం – రక్షణ కలిగించు నామం

హృదయాలను వెలిగించే గానం ఓహో హృదయాలను వెలిగించే గానం

చాటెదము యేసయ్య జననం (2)

అందుకే పాటలే పాడెదము  నాట్యమే ఆడెదము (2)

హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ  క్రిస్మస్ – మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)

English Lyrics

Yesayya Janminche Nee Korake Song Lyrics in English

Yesayya Janminche Nee Korake Yesayya Janminche Naa Korake Yesayya Janminche Mana Korake

Paatale Paadedhamu Naatyame Aadedhamu (2)

Happy Happy Happy Happy Happy Christmas – Merry Merry Merry Merry Merry Christmas (2)

1) Divi Nundi Dhigi Vache Dhootha – Gollalaku Thelipe Subhavaartha

Oho Divi Nundi Dhigi Vache Dhootha – Gollalaku Thelipe Subhavaartha

Aakaasana Kaligindho Vintha Oho Aakaasana Kaligindho Vintha

Lokanikika Ledhu Chintha (2)

Andhuke  Happy Happy Happy Happy Happy Christmas – Merry Merry Merry Merry Merry Christmas (2)

2) Samadhana Subha Varthamaanam – Rakshana Kaliginchu Naamam

Oho Samadhana Subha Varthamaanam – Rakshana Kaliginchu Naamam

Hrudhayalanu Veliginche Gaanam Oho Hrudhayalanu Veliginche Gaanam

Chatedhamu Yesayya Jananam (2)

Andhuke  Happy Happy Happy Happy Happy Christmas – Merry Merry Merry Merry Merry Christmas (2)

Song Credits

Lyrics and Tune: Pastor DBS Raju

Music: KJW Prem

Vocals: Riya Eliza Shaju

DOP: V Sathyam

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Yesayya Janminche Nee Korake Song Lyrics

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro