యేసయ్య ఎందుకయ్యా | Yesayya Endhukayya Song Lyrics

యేసయ్య ఎందుకయ్యా | Yesayya Endhukayya Song Lyrics | Raja Mandru | Telugu Christian Song

Telugu Lyrics

Yesayya Endhukayya Song Lyrics in Telugu

యేసయ్యా ఎందుకయ్యా నేనంటే నీకింత ప్రేమయ్యా (2)

కల్వరిలో నాకొరకై ప్రాణమునే పెట్టేంత ఎందుకయ్యా (2)

యేసయ్యా  యేసయ్యా యేసయ్యా

ఎందుకయ్యా ఈ పాపిపై ఇంత ప్రేమాయ్యా


1) నిన్నటివరకు నన్ను కాపాడావయ్యా – నేడు కూడా చేయిపట్టి నడిపిస్తున్నావు  (2)

కుమారుడా అన్నావు ప్రాణమునే ఇచ్చావు  (2)

ఈ పాపికై  నీవు ప్రాణం పెట్టావే

యేసయ్యా  యేసయ్యా యేసయ్యా

ఎందుకయ్యా ఈ పాపిపై ఇంత ప్రేమాయ్యా


2) త్రోసివేసినా పాత్రను దేవా నీ కౌగిలిలో నన్ను చేర్చుకున్నావు  (2)

పేరు పెట్టి పిలిచావు అభిషేకించావు (2)

నీ సేవకై నను ఎన్నుకున్నావే

యేసయ్యా  యేసయ్యా యేసయ్యా

ఎందుకయ్యా ఈ పాపిపై ఇంత ప్రేమాయ్యా

English Lyrics

Yesayya Endhukayya Song Lyrics in English

Yesayya Endhukayya Nenante Neekintha Premayyaa (2)

Kalvarilo Naa Korakai Pranamune Pettentha Endhukayyaa (2)

Yesayyaa Yesayyaa Yesayyaa

Endhukayyaa Ee Paapipai Intha Premayyaa


1) Ninnativaraku Nannu Kaapadavayyaa – Nedu Kooda Cheyipatti Nadipisthunnavu  (2)

Kumaruda Annavu Pranamune Ichavu (2)

Ee Paapikai Neevu Pranam Pettave

Yesayyaa Yesayyaa Yesayyaa

Endhukayyaa Ee Paapipai Intha Premayyaa


2) Throsivesinaa Paathranu Dhevaa Nee Kaugililo Nannu Cherchukunnavu (2)

Peru Petti Pilichavu Abhishekinchavu (2)

Nee Sevakai Nanu Ennukunnave…

Yesayyaa Yesayyaa Yesayyaa

Endhukayyaa Ee Paapipai Intha Premayyaa

Song Credits

Lyrics, Tune & Composed by: Raja Mandru

Vocals: Bharath Mandu

Music Produced and Arranged by: Stephen J Renswick

Keys and Rhythm Programmed by: Stephen J Renswick

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Leave a comment

You Cannot Copy My Content Bro