ఏలో ఏలో ఏలో అంటూ | Yelo Yelo Yelo Antu Song Lyrics

ఏలో ఏలో ఏలో అంటూ | Yelo Yelo Yelo Antu Song Lyrics || Joshua Shaik Latest Telugu Christmas Song

Telugu Lyrics

Yelo Yelo song Lyrics in Telugu

ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు – సంతోషాలే పొంగేనండీ హైలెస్సా

దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే – సంగీతాలే పాడాలండీ హైలెస్సా

అంధకారాన్ని తొలగించే మహనీయుడు – పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు

నిన్నే కోరి నిన్నే చేరి – ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు


1. లోకాలనేలేటి రారాజురా – ఉదయించె సూరీడై వచ్చాడురా

ఆకాశ వీధి మెరిసేటి దారి – ఒకతార మురిసిందిగా (2)

దూతాళి పాడి కొలిచారు చూడు – ఘనమైన ఒక వేడుక  

ఆ గొల్లలేగా దరువేసే చూడు – మెస్సయ్య పుట్టాడనీ         

మన మెస్సయ్య  పుట్టాడనీ  || ఏలో ఏలో ||


2. వెన్నెల్లో పూసింది ఓ సందడీ – పలికింది ఊరంతా ఈ సంగతీ 

ఈ దీనుడంట పసిబాలుడంట – వెలిసాడు మహరాజుగా ఆ… ఆ… ఆ (2)

మనసున్న వాడు దయ చూపువాడు – అలనాటి అనుబంధమే

కనులారా చూడు మనసారా వేడు – దిగి వచ్చే మనకోసమే

ఇల దిగి వచ్చే మనకోసమే  || ఏలో ఏలో ||


3. ఆ నింగి తారల్లా వెలగాలిరా – జగమంత చూసేలా బ్రతకాలిరా

వెలిగించు వాడు మనలోని వాడు – నిలిచాడు మన తోడుగా (2)

సలిగాలి రాత్రి పిలిసింది సూడు -మనలోన ఒక పండగ

భయమేల నీకు దిగులేల నీకు – యేసయ్య మనకుండగా

మన యేసయ్య మనకుండగా || ఏలో ఏలో ||

English Lyrics

Yelo Yelo song Lyrics in English

Yelo Yelo Yelo Antu Vacharandi Gollalu – Santhoshale Pongenandi Hailessaa..

Dhare Choope Dhevudoche Ullasamgaa Ooru Aade – Sangeethale Paadalandee Hailessaa..

Andhakaaranni Tholaginche Mahaneeyudu – Puttinaadandi Yesayya Manadhevudu

Ninne Kori Ninne Cheri – Itta Rakshincha Vachadu Paramaathmudu


1.Lokalaneleti Rarajura – Udhayinche Sureedai Vacchadura

Aakasa Veedhi Meriseti Dhari – Okathara Murisindhigaa (2)

Dhoothali Padi Kolicharu Choodu – Ghanamaina Oka Veduka

Aa Gollalega Dharuvese Choodu – Messsiah Puttadanee

Mana Messiah Puttadanee || Yelo Yelo ||


2.Vennello Poosindhi O Sandhadi – Palikindhi Ooranthaa Ee Sangathee

Ee Dheenudanta Pasibaludanta – Velisadu maharajugaa Aaa..Aaa.. Aa (2)

Manasunna Vaadu Dhaya Choopuvadu – Alanaati Anubandhame

Kanulara Choodu Manasaara Vedu – Dhigi Vache Manakosamee

Ila Dhigi Vache Manakosame || Yelo Yelo ||


3.Aa Ningi Tharalla Velagaaliraa – Jagamantha Choosela Brathakaliraa

Veliginchuvadu Manaloni Vaadu – Nilichadu Mana Thodugaa (2)

Saligali Raathri Pilisindhi Choodu – Manaloni Oka Panduga

Bhayamela Neeku Dhigulela Neeku – Yesayya Manakundagaa

Mana Yesayya Manakundagaa || Yelo Yelo ||

Song Credits

Lyrics & Producer: Joshua Shaik

Music Composed & Arranged by: Pranam Kamlakhar

Vocals: Javed Ali, Voice dubbed @ Yash Raj Films Studio, Mumbai

Keys: Williams, Venkatesh

Guitar & Banjo: Sumesh

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Joshua Shaik Songs

Click Here for more Joshua Shaik Songs

Track Music

Yelo Yelo antu Song Track Music

Choreography

Yelo Yelo Antu Song Choreography

Joshua Shaik Testimony

Testimony

More Christmas Songs

Click here for more latest Telugu Christmas songs

Leave a comment

You Cannot Copy My Content Bro