యెహోవా నీదు మేలులను | Yehova Needu Melulanu Lyrics

యెహోవా నీదు మేలులను | Yehova Needu Melulanu Lyrics || Raj Prakash Paul | Telugu Christian Song

Telugu Lyrics

Yehova Needu Melulanu Lyrics in Telugu

యెహోవా నీదు మేలులను – ఎలా వర్ణింపగలను

కీర్తింతును నీదు ప్రేమను – దేవా అది ఎంతో మధురం

దైవం నీవయ్యా పాపిని నేనయ్యా – నీదు రక్తముతో నన్ను కడుగు

జీవం నీవయ్యా జీవితం నీదయ్యా – నీదు సాక్షిగా నన్ను నిలుపు

కారణ భూతుడా పరిశుద్ధుడా – నీదు ఆత్మతో నన్ను నింపు

మరనాత యేసు నాథా – నీదు రాజ్యములో నన్ను చేర్చు   || యెహోవా ||


1. ఘనుడా సిల్వ ధరుడా – అమూల్యం నీదు రుధిరం (2) ఓ…

నిన్ను ఆరాధించే – బ్రతుకు ధన్యం

నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం

ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం

సర్వోన్నతుడా నీకే సర్వం          || యెహోవా ||


2. ప్రియుడా ప్రాణ ప్రియుడా – వరమే నీదు స్నేహం (2)

నా రక్షణకై పరమును వీడే

నా విమోచనకై – క్రయ ధనమాయె

ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం

పరమాత్ముడా నీకే సర్వం         || యెహోవా ||

English Lyrics

Yehova Needu Melulanu Lyrics in English

Yehova Needhu Melulanu – Ela Varnimpagalenu

Keertinthunu Needhu Premanu – Dheva Adhi Entho Madhuram

Dhaivam Neevayya Papini Nenayya – Needhu Raktamutho Nannu Kadugu

Jeevam Neevayya Jeevitham Needhayya – Needhu Sakshiga Nannu Nilupu

Kaarana Bhuthuda Parishuddhuda – Needhu Aathmatho Nannu Nimpu

Maranaatha Yesu Natha – Needhu Rajyamulo Nannu Cherchu  || Yehova ||


1. Ghanuda Silva Dharuda – Amulyam Needhu Rudhiram (2) O…

Ninnu Aradhinchae – Brathuku Dhanyam

Neetho Maatladataye Naaku Bhaagyam

O Mahonnathuda Neeke Sthothram

Sarvonnathuda Neeke Sarvam     || Yehova ||


2. Priyuda Prana Priyuda – Varamae Needhu Sneham (2)

Na Rakshanakai Paramunu Veede

Na Vimochanakai – Kraya Dhanamaaye

O Mrutyunjayuda Neeke Sthothram

Paramatmuda Neeke Sarvam    || Yehova ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Vocals: Jessy Paul and Raj Prakash Paul

Music: Raj Prakash Paul

Album: Prardhana

Ringtone Download

Yehova Needu Melulanu Ringtone Download

More Praise Songs

Click Here for more Telugu Christian Praise Songs

Leave a comment

You Cannot Copy My Content Bro