యెహోవా నాకు వెలుగాయె | Yehova Naku Velugaye Lyrics in Telugu

యెహోవా నాకు వెలుగాయె | Yehova Naku Velugaye Lyrics in Telugu || Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics

Yehova Naku Velugaye Lyrics in Telugu

యెహోవా నాకు వెలుగాయె – యెహోవా నాకు రక్షణయే

నా ప్రాణ దుర్గమయ్యె – నేను ఎవరికీ ఎన్నడు భయపడను

నేను ఎవరికీ ఎన్నడు భయపడను


1. నాకు మార్గమును ఉపదేశమును – ఆలోచన అనుగ్రహించే (2)

నీ ఆజ్ఞలలో జీవించుటకు – కృపతో నింపి కాపాడుము (2)     || యెహోవా ||


2. నా కొండయు నా కోటయు – నా ఆశ్రయము నీవే (2)

నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో – స్తుతి గానము చేసెదను (2)   || యెహోవా ||


3. నా తల్లియు నా తండ్రియు – ఒకవేళ విడచినను (2)

ఆపత్కాలములో చేయి విడువకను – యెహోవా నన్ను చేరదీయును (2)    || యెహోవా ||

English Lyrics

Yehova Naku Velugaye Lyrics in English

Yehova Naaku Velugaye – Yehovaa Naaku Rakshanaye

Naa Praana Dhurgamayye – Nenu Evariki Ennadu Bhayapadanu

Nenu Evariki Ennadu Bhayapadanu


1. Naaku Maargamunu Upadheshamunu – Aalochana Anugrahinche (2)

Nee Aagnalalo Jeevinchutaku – Krupatho Nimpi Kaapadumu (2)    || Yehova ||


2. Naa Kondayu Naa Kotayu – Naa Aashrayamu Neeve (2)

Nenellappudu Prabhu Sannidhilo – Sthuthi Gaanamu Chesedhanu (2)     || Yehova ||


3. Naa Thalliyu Naa Thandriyu – Okavela Vidachinanu (2)

Aapathkaalamulo Cheyi Viduvakanu – Yehovaa Nannu Cheradheeyunu (2)

|| Yehova ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Yehova Naku Velugaye Ringtone Download

Mp3 song Download

Yehova Naku Velugaye Mp3 song Download

More Andhra Kraisthava Keerthanalu

Click Here for more Andhra Kraisthava Keerthanalu

Leave a comment

You Cannot Copy My Content Bro