యెహోవా నా కాపరి నాకు లేమి లేదు | Yehova Naa Kaapari Naku Lemi Ledu

యెహోవా నా కాపరి నాకు లేమిలేదు | Yehova Naa Kaapari Naku Lemi Ledu || Telugu Christian Worship Song

Telugu Lyrics

Yehova Naa Kaapari Lyrics in Telugu

యెహోవా నా కాపరినాకు లేమి లేదు

పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్‌   || యెహోవా ||


1. మరణపు చీకటిలో – తిరుగుచుండినను

ప్రభుయేసు నన్ను – కరుణతో ఆదరించున్‌ (2)   || యెహోవా ||


2. పగవారి యెదుట – ప్రేమతో నొక విందు

ప్రభు సిద్ధముచేయున్‌ – పరవశమొందెదను (2)   || యెహోవా ||


3. నూనెతో నా తలను – అభిషేకము చేయున్‌

నా హృదయము నిండి – పొర్లుచున్నది (2)      || యెహోవా ||


4. చిరకాలము నేను – ప్రభు మందిరములో

వసియించెద నిరతం – సంతసమొందెదను (2)    || యెహోవా ||

English Lyrics

Yehova Naa Kaapari Lyrics in English

Yehova Naa KaapariNaaku Lemi Ledu

Pachchika Gala Chotla Macchikatho Nadupun‌    || Yehova ||


1. Maranapu Cheekatilo – Thiruguchundinanu

Prabhuyesu Nannu – Karunatho Adharinchunu‌ (2)     || Yehova ||


2. Pagavaari Yedhuta – Prematho Noka Vindhu

Prabhu Siddhamucheyun‌ – Paravasamondedanu (2)     || Yehova ||


3. Noonetho Naa Thalanu – Abhishekam Cheyun

Naa Hrudhayamu Nindi – Porluchunnadhi (2)     || Yehova ||


4. Chirakaalamu Nenu – Prabhu Mandhiramulo

Vasiyinchedha Niratham – Santasamondhedhanu ‌ (2)    || Yehova ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro