యెహోవా మహిమ నీ మీద ఉదయించెను | Yehova Mahima Nee Meeda

యెహోవా మహిమ నీ మీద ఉదయించెను | Yehova Mahima Nee Meeda || Telugu Christian Worship Song

Telugu Lyrics

Yehova Mahima Nee Meeda Song Lyrics in Telugu

యెహోవా మహిమ నీ మీద ఉదయించెను

తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును (2)

ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది –

అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది (2)

లెమ్ము నీవు తేజరిల్లుము – ప్రభువు కొరకు ప్రకాశించుము (2)

యెహోవా మహిమ….


1. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది –

జీవ వాక్యము చేబూని జ్యోతివలే లెమ్ము (2)

జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు –

రాజులు నీ ఉదయకాంతికి త్వరపడి వచ్చెదరు (2) || లెమ్ము నీవు ||

2. ఒంటరియైన వాడు వేయి మంది అగును –

ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును (2)

ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును –

నీ దుఃఖదినములు సమాప్తమగునని (2) || లెమ్ము నీవు ||

English Lyrics

Yehova Mahima Nee Meeda Song Lyrics in English

Yehova Mahima Nee Meeda Udhayinchenu –

Thejarillumu Neeku Velugu Vachunu (2)

Aayana Mahima Nee Meeda Kanabaduchunnadhi –

Adhi Nee Thalaku Paigaa Prakashinchunnadhi (2)

Lemmu Neevu Thejarillumu – Prabhuvu Koraku Prakashinchumu (2)

Yehova Mahima….


1. Chudumu Bhoomi Meedha Cheekati Kammuchunnadhi –

Jeeva Vakyamu Chebooni Jyothivale Lemmu (2)

Janamulu Nee Velugunaku Parugidi Vachedharu –

Rajulu Nee Udhayakanthiki Thvarapadi Vachedharu (2)    || Lemmu Neevu ||


2. Ontariyaina Vaadu Veyi Mandhi Agunu –

Ennika Leni Vaadu Balamainattu Janamagunu (2)

Prabhuve Neeku Nithyamaina Veluguga Undunu –

Nee Dhukhadhinamulu Samaptamagunani (2)     || Lemmu Neevu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Yehova Mahima Nee Meeda Track Music

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro