ఎగురుచున్నది విజయ పతాకం | Yeguruchunnadhi Vijaya Pathakam

ఎగురుచున్నది విజయ పతాకం | Yeguruchunnadhi Vijaya Pathakam || Hosanna Ministries Worship Song

Telugu Lyrics

Yeguruchunnadhi Vijaya Pathakam Lyrics in Telugu

ఎగురుచున్నది విజయ పతాకం – యేసు రక్తమే మా జీవిత విజయం


రోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయును (2)

సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును (2)

రక్తమే రక్తమే రక్తమే – యేసు రక్తమే

రక్తమే జయం – యేసు రక్తమే జయం (2)  || ఎగురుచున్నది ||


1. యేసునినామం ఉచ్చరింపగనే – సాతాను సైన్యము వణుకు చున్నది (2)

వ్యాధుల బలము నిర్మూలమైనది (2)

జయం పొందెడి నామము నమ్మినప్పుడే (2)   || రక్తమే ||


2. దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం – ఎడతెగకుండగ మనము స్మరణ చేయుదం  (2)

పాపపు క్రియలన్నిటిని చెదర గొట్టిన (2)

క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం (2)   || రక్తమే ||


3. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా – ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా  (2)

నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను (2)

స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే  (2)   || రక్తమే ||

English Lyrics

Yeguruchunnadhi Vijaya Pathakam Lyrics in English

Yeguruchunnadi Vijayapataakam – Yesurakthamae Maa Jeevita Vijayam


Roga Duhkha Vyasanamulanu Teerchivaeyunu (2)

Sukhajeevanam Chaeyutaku Saktinichchunu  (2)

Raktame Raktame Raktamae – Yesu Raktame

Raktame Jayam Yesu Raktame Jayam (2) || Yeguruchunnadi ||


1. Yesuninaamam Nuchcharimpagane – Saataanu Sainyamu

Vanakuchunnadi (2)

Vyaadhula Balamu Nirmoolamainadi (2)

Jayam Pondedhi  Naamamu Namminappude  (2) || Rakthame ||


2. Dhayyapu Kaaryalanu Gelichina Raktam – Edathegakudaga Manamu Smarana

Chaeyudam (2)

Paapapu Kriyalannitini Chedaragottina (2)

Kreestuni Siluvanu Manamu Anusarinchedam (2) || Rakthame ||


3. Maa Prema Vaidhyudaa Praananaadhudaa – Preetithonu Nee Hasthamu

Chaapumu Daevaa (2)

Nee Paadhapadmamupai Cheriyunna Prajalanu (2)

Svasthaparachumu Tandri Ee Kshanamunande  (2) || Rakthame ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

How to Play on Keyboard

Yeguruchunnadhi Vijaya Pathakam Song on the Keyboard

Track Music

Yeguruchunnadhi Vijaya Pathakam Song Track Music

MP3 song Download

Yeguruchunnadhi Vijaya Pathakam MP3 Song Download

More Hosanna Ministries Songs

Click Here for More Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro