Telugu Lyrics
Yedhuru Choosina Kalam Song Lyrics in Telugu
ఎదురుచూసిన కాలం ప్రత్యక్ష పరిచెను దైవం – ప్రవక్తల ప్రవచన సారం నెరవేరిన వైనం
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ – మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)

రక్షకుడు పుట్టినాడు బెత్లహేములో – రక్షించుదేవుడండి
రక్షకుడు పుట్టినాడు బెత్లహేములో – హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
1. కన్య మరియ గర్భం పరిశుద్దాత్మ ప్రభావం – దావీదు సింహాసనం అధిష్టించే
ప్రభు నీ జననం (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ – మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)
ఎదురుచూసిన కాలం ప్రత్యక్ష పరిచెను దైవం – ప్రవక్తల ప్రవచన సారం నెరవేరిన వైనం
సంతోషమే సమాధానమే ఈ మనుష్యులందరికి – ఆనందమే ఉత్సాహమే రక్షణ సంతోషమే (2)
2.యేసు సార్ధక నామధేయం ఇమ్మానుయేలు ప్రత్యక్షం – అనాది సంకల్పం నెరవేరిన శుభసమయం (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ – మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)
ఎదురుచూసిన కాలం ప్రత్యక్ష పరిచెను దైవం – ప్రవక్తల ప్రవచన సారం నెరవేరిన వైనం
రక్షకుడు పుట్టినాడు బెత్లహేములో – రక్షించుదేవుడండి
రక్షకుడు పుట్టినాడు బెత్లహేములో – హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
3.దేవ దేవుని ప్రభోదం దివ్య మహిమ ప్రకాశం – ధరణిపై దేవదూతల గానం
శాంతి సమాధానం (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ – మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)
ఎదురుచూసిన కాలం ప్రత్యక్ష పరిచెను దైవం – ప్రవక్తల ప్రవచన సారం నెరవేరిన వైనం
సంతోషమే సమాధానమే ఈ మనుష్యులందరికి – ఆనందమే ఉత్సాహమే రక్షణ సంతోషమే (2)
4.లోక రక్షకుని జననం లోకమంత వెలుగు ప్రకాశం – పాపశాప భారం భరియించే
ఆశ్రయ దుర్గం (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ – మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)
ఎదురుచూసిన కాలం ప్రత్యక్ష పరిచెను దైవం – ప్రవక్తల ప్రవచన సారం నెరవేరిన వైనం
రక్షకుడు పుట్టినాడు బెత్లహేములో – రక్షించుదేవుడండి
రక్షకుడు పుట్టినాడు బెత్లహేములో – హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
5.పరమ పవిత్రం – పరిశుద్దని జననం పరమ గురువుని దర్శనం – జనులందరి భాగ్యం (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ – మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)
ఎదురుచూసిన కాలం ప్రత్యక్ష పరిచెను దైవం – ప్రవక్తల ప్రవచన సారం నెరవేరిన వైనం
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ – మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)
Song Credits
లిరిక్స్ & ట్యూన్ : బ్రదర్ పప్పుల యేసు దాసు గారు
సింగర్ : రమ్య బెహరా గారు
సంగీతం : కె. వై రత్నం గారు
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Christmas Songs
Click here for more Latest Telugu Christmas Songs