ఎడబాయని నీ కృప | Yedabayani Nee Krupa song lyrics

ఎడబాయని నీ కృప | Yedabayani Nee Krupa Song Lyrics – Hema Chandra | Telugu Christian Songs Lyrics

Telugu Lyrics

yedabayani nee krupa song lyrics Telugu

ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ (2)

యేసయ్య నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం (2)    || ఎడబాయని ||


1. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిసృహల్లో (2)

అర్ధమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా (2)

కృప కనికరము గల దేవా – నా కష్టాల కడలిని దాటించితివి (2)  || ఎడబాయని ||


2. విశ్వాస పోరాటంలో ఎదురాయె శోధనలు లోకాశల అలజడిలో సడలిన విశ్వాసము (2)

దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి  వ్యర్థమని అనుకొనగా (2)

దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి (2)    || ఎడబాయని ||


3. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో  నా బలమును చూచుకొని నిరాశ  చెందితిని (2)

భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా  (2)

 ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి (2)  || ఎడబాయని ||

English Lyrics

Yedabayani Nee Krupa lyrics English

Yedabaayani Nee Krupa Nanu Viduvadhu Ennatiktee (2)

Yesayyaa Nee Premanuraagam Nanu Kaayunu Anukshanam (2) || Yedabayani ||


1. Sokapu Loyalalo Kastaala Kadagandlalo Kadaleni Kadalilo Nirasa Nisprujalo (2)

Ardhame Kani Ee Jeevitham Ika Vyardhamani Nenanukonaga (2)

Krupa Kanikaramu Gala Dheva Naa Kastala Kadalini Dhaatinchithive (2)

|| Yedabayani ||


2. Viswasa Poratamlo Edhuraye Sodhanalu Lokasala Alajadilo Sadalina Viswasam (2)

Dhustula Kshemamune Choochi Ika Neethi Vyardhamani Anukonagaa (2)

Dheerghasaanthamu Gala Dheva Naa Cheyi Viduvaka Nadipinchithive (2)

|| Yedabayani ||


3. Nee Sevalo Edhuraina Enno Samasyalalo Naa Balamunu

Choochukoni Nirasa Chendhithini (2)

Bharamaina Ee Sevanu Oka Cheyalenani Anukonaga (2)

Pradhana Yajakuda Yesu Nee Anubhavaalatho Balaparachithive (2) || Yedabayani ||

Song Credits

Song Writer: Pastor Mathews Garu (Krupa Ministries Guntur)

Sung by: Hema Chandra

Music: JK Christopher Garu

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Yedabayani Nee Krupa song Ringtone Download

MP3 song Download

Yedabayani Nee Krupa Mp3 song downalod

How To Play Song on Keyboard

Yedabayani Nee Krupa Song on Keyboard

Track Music

Yedabayani Nee Krupa Track Music

Leave a comment

You Cannot Copy My Content Bro