Yedabayani Nee Krupa Lyrics | ఎడబాయని నీ కృప లిరిక్స్

Telugu Lyrics

Yedabayani Nee Krupa Song Lyrics Telugu

ఎడబాయని నీ కృప – నను విడువదు ఎన్నటికీ (2)

యేసయ్యా నీ ప్రేమానురాగం – నను కాయును అనుక్షణం  (2)   ||ఎడబాయని||


1.శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో – కడలేని కడలిలో నిరాశ నిసృహలో (2)

అర్ధమేకాని ఈ జీవితం – ఇక వ్యర్థమని నేననుకొనగ  (2)

కృపా కనికరముగల దేవా – నా కష్టాల కడలిని దాటించితివి   (2)   ||ఎడబాయని||


2.విశ్వాస పోరాటంలో ఎదురాయె శోధనలు – లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో  (2)

దుష్టుల క్షేమమునే చూచి – ఇక నీతి వ్యర్థమని అనుకొనగ (2)

దీర్ఘశాంతముగల దేవా – నా చేయి విడువక నడిపించితివి   (2)  ||ఎడబాయని||


3.నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో – నా బలమును చూచుకొని నిరాశ చెందితిని  (2)

భారమైన ఈ సేవను – ఇక చేయలేనని అనుకొనగ  (2)

ప్రధాన యాజకుడా యేసు – నీ అనుభవాలతో బలపరిచితివి   (2)   ||ఎడబాయని||

English Lyrics

Yedabayani Nee Krupa Song Lyrics in English

Yedabayani Nee Krupa – Nanu Viduvadu Ennatiki (2)

Yesayyaa Nee Premaanuraagam – Nanu Kaayunu Anukshanam   (2)  || Yedabayani ||


1. Shokapu Loyalalo Kashtaala Kadagandlalo – Kadaleni Kadalilo – Niraasha Nispruhalo (2)

Ardhame Kaani Ee Jeevitham – Ika Vyardhamani Nenanukonaga (2)

Krupaa Kanikaramugala Devaa – Naa Kashtaala Kadalini Daatinchithivi   (2)    || Yedabayani ||


2.Vishwaasa Poraatamlo Eduraaye Shodhanalu – Lokaashala Alajadilo  Sadalithi Vishwaasamulo (2)

Dushtula Kshemamune Choochi – Ika Neethi Vyardhamani Anukonaga  (2)

Deerghashaanthamugala Devaa – Naa Cheyi Viduvaka Nadipinchithivi   (2)   || Yedabayani ||


3.Nee Sevalo Eduraina Enno Samasyalalo – Naa Balamunu Choochukoni – Niraasha Chendithini (2)

Bhaaramaina Ee Sevanu – Ika Cheyalenani Anukonaga (2)

Pradhaana Yaajakudaa Yesu – Nee Anubhavaalatho Balaparachithivi   (2)   || Yedabayani ||

Song Credits

Lyrics and Tune: Pastor Mathews,Guntur

Music: J K Christopher

Music Associated by: Daya Babu

DOP: Hosanna

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Yedabayani Nee Krupa Lyrics

How to Play on Keyboard

Yedabayani Nee Krupa on Keyboard

Track Music

Yedabayani Nee Krupa Track Music

Ringtone Download

Yedabayani Nee Krupa Ringtone Download

MP3 song Download

Yedabayani Nee Krupa MP3 Song Download

Leave a comment

You Cannot Copy My Content Bro