ఏ స్థితిలోనైనా నిన్ను ప్రేమించేవానిగా | Ye Stithilonaina Ninnu Preminchevaniga Lyrics

ఏ స్థితిలోనైనా నిన్ను ప్రేమించేవానిగా | Ye Stithilonaina Song Lyrics || Telugu Christian Praise Song

Telugu Lyrics

Ye Stithilonaina Song Lyrics in Telugu

ఏ స్థితిలోనైనా నిన్ను ప్రేమించేవానిగా – ఏ స్థితిలోనైనా నీకు మొరపెట్టెవానిగా

చేయుము నా దేవా, చేయుము నా దేవా  (2)

అది మరణమైనను జీవమైనను శ్రమయైనను…

అది బాధయైనను వేదనైనను కరువైనను…


1. నా తల్లే నన్ను మరిచిపోయినా – నా తండ్రే నన్ను విడచివెళ్లిన

నా స్నేహితులే నన్ను త్రొసేసిన – నే ప్రేమించేవారికి దూరమైనా  (2)

విడువవు ఎడబాయవని సెలవిచ్చిన యేసయ్య

తల్లి మరచినా మరచును – నన్ను మరువని యేసయ్య  (2)


2. నా సొంతవారినే నే కోల్పోయిన – నా ఆరోగ్యం నన్ను వదిలివెళ్లిన

నాకున్న ఆశే నెరవేరకపోయిన – నా హృదయంలో కలవరమే ఉన్ననూ (2)

దేనికి భయపడక నే ముందుకే సాగేదా…

నీ మాట తప్పక నెరవేరునని నమ్మెద… (2)


విడువవు ఎడబాయవని సెలవిచ్చిన యేసయ్యా

తల్లి మరచినా మరచును – నన్ను మరువని యేసయ్యా  (2)

నన్ను మరువని యేసయ్యా

నన్ను మరువని ….. యేసయ్యా

English Lyrics

Ye Stithilonaina Song Lyrics in English

Ye Stithilonaina Ninnu Preminchevaniga – Ye Stithilonaina Neeku Morapettevanigaa

Cheyumu Naa Deva, Cheyuu Naa Deva (2)

Adhi Maranamainanu Jeevamainanu Sramayainanu

Adhi Baadhaayinanu Vedhanainanu Karuvainanu


1. Naa Thalle Nannu Marachipoyina – Naa Thandre Nannu Vidichivellina

Naa Snehithule Nannu Throsivesina – Ne Preminchevariki

Dhooramainaa (2)

Viduvavu Edabayavani Selavichhina Yesayyaa

Thalli Marachinaa Marachunu, Nannu Maruvani Yesayyaa (2)


2. Naa Sonthavarine Ne Kolpoyina – Naa Aarogyam Nannu Vadhilivellina

Naakunna Aase Neraverakapoyina – Naa Hrudhayamlo Kalavarame Unnanu (2)

Dheniki Bhayapadaka Ne Mundhuke Saagedhaa…

Nee Maata Thappaka Neraverunani Nammedha..(2)


Viduvavu Edabayavani Selavichhina Yesayyaa

Thalli Marachinaa Marachunu, Nannu Maruvani Yesayyaa (2)

Nannu Maruvani Yesayyaa

Nannu Maruvani… Yesayyaa

Song Credits

Worship Leader 1: Pastor Vinod Kumar

Worship Leader 2 & Acoustic Guitar: Pastor Benjamin Johnson

Music: Moses Dany 

Backing Vocals: Moses Dany, Praveen, Kavya, Beulah, Rebecca

Musicians Credits:

Music Programmed & Arranged By Moses Dany

Keyboards & Drums Programmed By Moses Dany

Guitars: Sunny David, Desmond John

Bass Guitar: James Richardson

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Praise Songs

Click Here for more Praise Songs

Leave a comment

You Cannot Copy My Content Bro