Telugu Lyrics
Vivahamannadi Pavitramainadi Song Lyrics in Telugu
వివాహం అన్నది పవిత్రమైనది – ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2)
1.దేహములో… సగ భాగముగా – మనుగడలో సహాచారిణిగా… (2)
నారిగా సహకారిగా – స్త్రీని నిర్మించాడు దేవుడు (2) || వివాహం ||
2.ఒంటరిగా… ఉండరాదని – జంటగా ఉండ మేలని… (2)
శిరసుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు (2) || వివాహం ||
3.దేవునికి… అతి ప్రియులుగా – ఫలములతో వృద్ధిపొందగా… (2)
వేరుగా వున్న వారిని – ఒకటిగా ఇల చేసినాడు దేవుడు (2) || వివాహం ||
English Lyrics
Vivahamannadi Pavitramainadi Song Lyrics in English
Vivahamannadi Pavitramainadi – Ghanudaina Dhevudu Yerparachinadhi (2)
1.Dhehamulo… Saga Bhagamugaa – Manugadalo Sahacharinigaaa.. (2)
Naarigaa Sahakaarigaa – Sthreeni Nirminchinadu Dhevudu (2) || Vivahamannadi ||
2.Ontarigaa. Undaradhani – Jantagaa Unda Melani… (2)
Sirasugaa Nilavaalani – Purushini Niyaminchinadu Dhevudu (2) || Vivahamannadi ||
3.Dhevuniki … Athi Priyulugaa – Phalamulatho Vruddhipondhagaa.. (2)
Verugaa Unnavaarini – Okatigaa Ila Chesinadu Dhevudu (2) || Vivahamannadi ||
Song Credits
Vocals: Mano And Sindhu
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Chords
Vivahamannadi Pavitramainadi Song Chords
[Chorus]
G C D G
వివాహమన్నది – పవిత్రమైనది – ఘనుడైన దేవుడు ఏర్పరచినది
[Verse 1]
G Bm Am G
ఎముకలలో ఒక ఎముకగా – దేహములో సగభాగముగా
Em D C G
నారిగా సహకారిగ – స్త్రీని నిర్మించినాడు దేవుడు
[Chorus]
G C D G
వివాహమన్నది – పవిత్రమైనది – ఘనుడైన దేవుడు ఏర్పరచినది
[Verse 2]
G Bm Am G
ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని
Em D C G
శిరసుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు
How to Play on Keyboard
Vivahamannadi Pavitramainadi Song on Keyboard
Ringtone Download
Vivahamannadi Pavitramainadi Ringtone Download
Mp3 Song Download
Vivahamannadi Pavitramainadi Mp3 Song Download
More Marriage Songs
Click Here for more Telugu Christian Marriage Songs