విశ్వాసి ఓ విశ్వాసి | Viswasi O Viswasi Song Lyrics

విశ్వాసి ఓ విశ్వాసి | Viswasi O Viswasi Song Lyrics || Telugu Christian Gospel Song

Telugu Lyrics

Viswasi O Viswasi Song Lyrics in Telugu

విశ్వాసి ఓ విశ్వాసి పరిశుద్దులతో జతకలసి (2) 

ప్రేమను చూపుచు నడిచెదవా  – సత్యము చెప్పుచు సాగేదవా  (2)

విశ్వాస గృహముకు చేరిన వారికి మేలు చేసెదవా

క్రీస్తు ప్రేమ చూపెదవా  || విశ్వాసి ||


1. కీడుకు ప్రతికీడెవ్వరికీ చేయక ప్రేమను చూపించు  –

ద్వేషము ప్రతీకారంబును చూపక ప్రేమతో క్షమియించు (2)

మేలైనదేదో తెలిసుండి చేయక పాపిగా మిగిలెదవా  –

క్రీస్తు తత్వం కలిగుండి చూపక పగతో రేగేదవా (2)

శత్రువు ఆకలి దప్పిక తీర్చి పగను చల్లార్చుమా – ప్రేమతో కీడును జయించుమా  || విశ్వాసి ||


2. క్రీస్తు జీవితం మాదిరిగా ఉంచి వెళ్లెను మనకొరకు  –

అడుగు జాడలు పాఠముగా చేసి చెప్పెను రక్షణకు (2)

పాపము కపటము లేకుండా పరిశుద్దునిగా జీవించెన్  –

దూషించు వారిని కరుణించి ప్రేమించుటయే  నేర్పించెన్ (2)

క్రీస్తేసు వలెనే జీవించి ప్రజలకు మాదిరి చూపుమా  – బ్రతుకులో ప్రేమను నింపుమా  || విశ్వాసి ||

English Lyrics

Viswasi O Viswasi Song Lyrics in English

Viswasi O Viswasi Parishudhulatho Jathakalasi (2)

Premanu Choopuchu Nadichedhavaa – Sathyamu Cheppuchu Saagedhavaa (2)

Viswasa Gruhamunaku Cherina Vaariki Melu Chesedhava

Kreesthu Prema Choopedhavaa || Viswasi ||


1. Keeduku Prethikeedevvarikee Cheyaka Premanu Choopinchu –

Dhveshamu Pratheekarambu Choopaka Prematho Kshamiyinchu (2)

Melainadhedho Thelisundhi Cheyaka Paapiga Migiledhavaa –

Kreesthuthathvam Kaligundi Choopaka Pagatho Ragiledhavaa (2)

Sathruvu Aakali Dhappika Theerchi Paganu Challarchumaa –

Prematho Keedunu Jayinchumaa || Viswasi ||


2. Kreesthu Jeevitham Maadhirigaa Unchi Vellenu Manakoraku –

Adugujaadalu Paatamuga Chesi Cheppenu Rakshanaku (2)

Paapamu Kapatamu Lekunda Parishuddhuniga Jeevinchen –

Dhooshinchu Vaarini karuninchi Preminchutaye Nerpinchen (2)

Kreesthesu Valene Jeevinchi Prajalaku Maadhiri Choopumaa –

Brathukulo Premanu Nimpumaa || Viswasi ||

Song Credits

Lyrics & Tune: Dr. VijayKumar

Music: Samuel Mories

Vocals: Master Sunduri Timothy

Mixed and mastered by: Mories Music

Producer: Bunga Rajesh

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Gospel Songs

Click Here for more Telugu Christian Gospel Songs

Leave a comment

You Cannot Copy My Content Bro