విలువైనది నీ ఆయుష్కాలం | Viluvainadi Nee Ayushkalam Song Lyrics

విలువైనది నీ ఆయుష్కాలం | Viluvainadi Nee Ayushkalam Song Lyrics |Telugu Christian Gospel Song by Hemachandra

Telugu Lyrics

Viluvainadi Nee Ayushkalam Lyrics in Telugu

విలువైనది నీ ఆయుష్కాలం – తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2)

దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం – దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) || విలువైనది ||


1. బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా – దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా

నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన – నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున

పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2)

క్షణమైనా వచ్చునా పోయిన నీ కాలము (2)        || విలువైనది ||


2. మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు – అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు

ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము – ఆదరించువారు లేని కన్నీటి క్షణములు

దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2)

దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2)         || విలువైనది ||

English Lyrics

Viluvainadi Nee Ayushkalam Lyrics in English

Viluvainadi Nee Ayushkalam – Thirigiraanidhi Dhevudu Neekichina Kaalam (2)

Dhevunitho Undutaku Bahu Dheerga Kaalam – Dhevunikai Arpinchavaa

Ee Swalpa Kaalam (2)      || Viluvainadi ||


1. Bangaru Sampadhalanu Dhongaletthukellinaa –

Dhorakunemo Okanaadu Nireekshanatho Vedhakinaa

Nee Kadupuna Puttina Kumarudu Thappipoyina –

Nee Koraku Vasthademo Vedhakuchu Oka Rojuna

Paralokapu Dhevudu Neekichina Kaalamu (2)

Kshanamaina Vachuna Poyina Nee Kaalamu (2)     || Viluvainadi ||


2. Manishi Sagatu Jeevitham Debbadhi Samvathsaramulu –

Adhika Balamu Unnayedala Yenubadhi Samvathsaramulu

Aayasamu Dhukhame Nee Kadavari Kaalamu –

Aadharinchuvaru Leni Kanneeti Kshanamulu

Dhevuniki Kreesthulaa Arpisthe Ee Kaalamu (2)

Dhevunitho Kreesthu Vale Undedhavu Kalakaalamu (2)    || Viluvainadi ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics:  Rajnana

Music: K.Y.Ratnam

Sung by: Hema Chandra

Editing & Vfx: David Varma

Ringtone Download

Viluvainadi Nee Ayushkalam Ringtone Download

Track Music

Viluvainadi Nee Ayushkalam Track Music

More Gospel Songs

Click Here for more Gospel Songs

Leave a comment

You Cannot Copy My Content Bro