Telugu Lyrics
Vijaya Geethamu Manasara Nenu Padeda Song Lyrics in Telugu
విజయ గీతము మనసార నేను పాడెద – నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2)
పునరుత్తానుడ నీవే – నా ఆలాపన నీకే నా ఆరాధన (2)
1.ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే – పుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2)
యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది – నీ ఉత్తమమైన సంఘములో (2) ||విజయ||
2.ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవి – నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2)
యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము – నీ పరిశుద్ధులలో చూపినది (2) ||విజయ||
3.నూతన యెరుషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు –
ఈ నిరక్షణయే రగులుచున్నది నాలో (2)
యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించె –
నీ ప్రసన్న వదనమును ఆరాధించ (2) ||విజయ||
English Lyrics
Vijaya Geethamu Manasara Nenu Padeda Song Lyrics in English
Vijaya Geethamu Manasara Nenu Padeda-Naa Vijayamukai Prana Thyagamu Chesavu Neevu (2)
Punaruddanuda Neeve – Naa Aalapana Neeke Naa Aaradhana (2)
1. Unnathamaina Nee Upadhesamu Naa Nithyajeevamuke – Putamu Vesithive Nee
Rupamu Chooda Nalo (2)
Yesayyaa.. Nee Theermaname Nanu Nilipinadhi – Nee Utthamamaina Sanghamulo (2) ( Vijaya)
2.Okani Aayusshu Aaseervadhamu Nee Vasamaiyunnavi – Nee Sarihaddhulalo Nemmadhi
Kaligenu Nalo (2)
Yesayyaa.. Nee Sankalpame Mahimaiswaryamu – Nee Parishuddulalo Choopinadhi (2) ( Vijaya )
3.Noothana Yerushalem Seeyonu Naakai Nirminchuchunnavu Neevu –
Ee nireekshanaye Raguluchunnadhi Naalo (2)
Yesayyaa.. Nee Aadhipathyame Arhatha Kaliginche –
Nee Prasanna Vadhanamunu Aaradhincha.. (2) ( Vijaya )
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
How to Play on Keyboard
Vijaya Geethamu Manasara Song on Keyboard
Track Music
Vijaya Geethamu Manasara Track Music
Ringtone Download
Vijaya Geethamu Manasara Ringtone Download
MP3 song Download
Vijaya Geethamu Manasara MP3 song Download
More Hosanna Songs
Click Here for more Hosanna Ministries songs