వేటగాని ఉరిలో నుండి | Vetagani Urilo Nundi

వేటగాని ఉరిలో నుండి | Vetagani Urilo Nundi || Telugu Christian Worship Song

Telugu Lyrics

Vetagani Urilo Nundi Lyrics in Telugu

వేటగాని ఉరిలో నుండి – నా ప్రాణాన్ని రక్షించావు

బలమైన రెక్కల క్రింద – నాకాశ్రయమిచ్చావు (2)

లేనే లేదయ్యా వేరే ఆధారం – నా దుర్గమా నా శైలమా

లేనే లేదయ్యా వేరే ఆధారం – నా శృంగమా నా కేడెమా

ఆరాధన ఆరాధన – నా తండ్రి నీకే ఆరాధన

ఆరాధన ఆరాధన – నా యేసు నీకే ఆరాధన (2)


1. రాత్రి వేళ భయముకైననూ – పగటి వేళ బాణమైననూ

రోగము నన్నేమి చేయదు – నా గుడారము సమీపించదు (2)    || లేనే లేదయ్యా ||


2. వేయిమంది పడిపోయినా – పదివేల మంది కూలిపోయినా

అపాయము రానే రాదు – నా గుడారము సమీపించదు (2)     || లేనే లేదయ్యా ||


3. మానవులను కాపాడుటకు – నీ దూతలను ఏర్పరిచావు

రాయి తగలకుండా – ఎత్తి నన్ను పట్టుకున్నావు (2)     || లేనే లేదయ్యా ||

English Lyrics

Vetagani Urilo Nundi Lyrics in English

Vetagaani Urilo Nundi – Naa Praananni Rakshinchaavu

Balamaina Rekkala Krindha – Naakaashrayamichchaavu (2)

Lene Ledhayyaa Vere Aadhaaram – Naa Dhurgamaa Naa Sailamaa

Lene Ledhayyaa Vere Aadhaaram – Naa Srungamaa Naa Kedemaa

Aaraadhana Aaraadhana – Naa Thandri Neeke Aaraadhana

Aaraadhana Aaraadhana – Naa Yesu Neeke Aaraadhana (2)


1. Raathri Vela Bhayamukainanu – Pagati Vela Baanamainanu

Rogamu Nannemi Cheyadhu – Naa Gudaaramu Sameepinchadhu (2)

|| Lene Ledhayyaa ||


2. Veyimandhi Padipoyinaa – Padhi Vela Mandhi Koolipoyinaa

Apaayamu Raane Raadhu – Naa Gudaaramu Sameepinchadhu (2)

|| Lene Ledayyaa||


3. Maanavulanu Kaapaadutaku – Nee Dhoothalanu Yerparichaavu

Raayi Thagalakundaa – Yetthi Nannu Pattukunnaavu (2)

|| Lene Ledayyaa ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Vetagani Urilo Nundi Track Music

Ringtone Download

Vetagani Urilo Nundi Ringtone Download

More Worship Songs

Click Here for more Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro