వెండి బంగారాల కన్నామిన్నయైనది | Vendi Bangarala Kanna Minna

వెండి బంగారాల కన్నామిన్నయైనది | Vendi Bangarala Kanna Minna || Telugu Christian Worship Song

Telugu Lyrics

Vendi Bangarala Kanna Song Lyrics in Telugu

వెండి బంగారాల కన్నామిన్నయైనది -యేసు ప్రేమ నా యేసు ప్రేమ (2)

లోక జ్ఞానమునకు మించిన ప్రేమ (2)

లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2)

యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2)

హల్లెలూయా మహదానందమే (2)     || వెండి ||


1. లోకమునకు వెలుగైన ప్రేమ – లోకమును వెలిగించిన ప్రేమ (2)

లోకులకై కరిగిపోయిన ప్రేమ – లోకాన్ని జయించిన ప్రేమ (2)


యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2)

హల్లెలూయా మహదానందమే (2)     || వెండి ||


2. ఏ స్థితికైనా చాలిన ప్రేమ – నీ పరిస్థితిని మార్చగల ప్రేమ (2)

నీకు బదులు మరణించిన ప్రేమ – చిర జీవము నీ కొసగె ప్రేమ (2)

యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2)

హల్లెలూయా మహదానందమే (2)     || వెండి ||

English Lyrics

Vendi Bangarala Kanna Song Lyrics in English

Vendi Bangaaraala Kanna Minna Ainadhi – Yesu Prema Naa Yesu Prema (2)

Loka Gnaanamunaku Minchina Prema (2)

Lokasthulu Evvaru Choopaleni Prema (2)

Yesu Premaa – Saashwatha Premaa (2)

Halleluyaa Mahadhaanandhame (2)     || Vendi ||


1. Lokamunaku Velugaina Prema – Lokamunu Veliginchina Prema (2)

Lokulakai Karigipoyina Prema – Lokaanni Jayinchina Prema (2)

Yesu Premaa – Saashwatha Premaa (2)

Halleluyaa Mahadhaanandhame (2)     || Vendi ||


2. Ye Sthithikainaa Chaalina Prema – Nee Paristhithini Maarchagala Prema (2)

Neeku Badhulu Maraninchina Prema – Chira Jeevamu Neekosage Prema (2)

Yesu Premaa – Saashwatha Premaa (2)

Halleluyaa Mahadhaanandhame (2)     || Vendi ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Chords

Vendi Bangaaraala Kanna Minna Ainadhi Song Chords

F                 Dm         C    C      Bb   C           F

వెండి బంగారాల కన్న మిన్న అయినది – యేసు ప్రేమ – నా యేసు ప్రేమ

F                 Dm         C    C      Bb   C           F

వెండి బంగారాల కన్న మిన్న అయినది – యేసు ప్రేమ – నా యేసు ప్రేమ

F             G        F

లోక జ్ఞానమునకు మించిన ప్రేమ

F             G        F

లోక జ్ఞానమునకు మించిన ప్రేమ

Bb             C         F

లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ

Bb             C         F

లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ

F                 Dm         C    C      Bb   C           F

వెండి బంగారాల కన్న మిన్న అయినది – యేసు ప్రేమ – నా యేసు ప్రేమ

 Verse 1

F                  Bb                       F

లోకమునకు వెలుగైన ప్రేమ – లోకమును వెలిగించిన ప్రేమ

F                  Bb                       F

లోకమునకు వెలుగైన ప్రేమ – లోకమును వెలిగించిన ప్రేమ

Bb                  C                      F

లోకులకై కరిగిపోయిన ప్రేమ – లోకాన్ని జయించిన ప్రేమ

Bb                  C                      F

లోకులకై కరిగిపోయిన ప్రేమ – లోకాన్ని జయించిన ప్రేమ

F        Bb            F

యేసు ప్రేమ – శాశ్వత ప్రేమ

F        Bb            F

యేసు ప్రేమ – శాశ్వత ప్రేమ

F       Bb    C     F

హల్లెలూయా మహదానందమే

F       Bb    C     F

హల్లెలూయా మహదానందమే 

Repeat the Same Chords for other Verses.

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro