వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే | Veeche Galulalo Song Lyrics

వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే | Veeche Galulalo Song Lyrics || Written by Pastor Prabhu Bhushan Garu

Telugu Lyrics

Veeche Galulalo Song Lyrics in Telugu

వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే – నీవే నా మంచి యేసయ్యా

ప్రవహించే సెలయేరై రావా నీవు – జీవ నదిలా మము తాకు యేసయ్యా

నీవే నా ప్రాణము – నీవే నా సర్వము

నీతోనే కలిసుండాలి – నీలోనే నివసించాలి –

నీలోనే తరియించాలి ప్రభు (2)

నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం –

నీవు లేకుంటే నేను జీవించలేను (2)     || వీచేగాలుల్లో ||


1. ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం

కడవరకు కాపాడే నీవే నా దైవం

పోషించే నా తండ్రి నీవే ఆధారం

ప్రేమ గల నీ మనసే నాకు చాలును

నీ మాటలే మాకు ఉజ్జీవం – నీ వాక్యమే జీవ చైతన్యం (2)   || నా ప్రియ యేసు ||


2. ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం

ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై

నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే

నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి

మా కోసమే నీవు మరణించి – పరలోకమే మాకు ఇచ్చావు (2)   || నా ప్రియ యేసు ||

English Lyrics

Veeche Galulalo Song Lyrics in English

Veeche Galulalo Prathi Roopam Neeve – Neeve Naa Manchi Yesayya

Pravahinche Selayerai Raavaa Neevu – Jeeva Nadhilaa Mamu Thaaku Yesayya

Neeve Naa Praanamu – Neeve Naa Sarvamu

Neethone Kalishundaali – Neelone Nivasinchali –

Neelone Thariyinchali Prabhu (2)

Naa Priya Yesu Naa Praana Nestham –

Neevu Lekunte Nenu Jevinchalenu (2)      || Veeche Gaalullo ||


1. Preminche Naa Praanam Neeve Naa Nestham

Kadavarakku Kaapaade Neeve Naa Dhaivam

Poshinche Naa Thandri Neeve Aadhaaram

Prema Gala Nee Manase Naaku Chaalunu

Nee Maatale Maaku Ujjeevam – Nee Vaakyame Jeva Chaithanyam (2)

|| Naa Priya Yesu ||


2. Prathi Samayam Ne Pade Nee Prema Geetam

Prathi Hrudhayam Paadali Sthuti Naivedyamai

Nee Velle Prathi Chota Chaatali Nee Preme

Nee Siluva Saakshinai Nee Premanu Choopaali

Maa Kosame Neevu Maraninchi – Paralokame Maaku Icchaavu (2)

|| Naa Priya Yesu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, and Producer: Prabhu Bhushan

Music: KJW Prem

Singers: Joel Christy, Baby Peter Neelam

Ringtone Download

Veeche Galulalo Ringtone Download

More Praise Songs

Click Here for more Telugu Christian Praise Songs

Leave a comment

You Cannot Copy My Content Bro